Jaiho Anthem by Yazin Nizar song Lyrics and video
Artist: | Yazin Nizar |
---|---|
Album: | Single |
Music: | Suresh Bobbili |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music |
Genre: | Patriotic |
Release: | 2022-01-26 |
Lyrics (English)
Jaiho Anthem lyrics, జయహో అంతం the song is sung by Yazin Nizar from Jaiho Indians. Jaiho Anthem Patriotic soundtrack was composed by Suresh Bobbili with lyrics written by Kasarla Shyam. Aduge saagadu payanam aagadu Gamyam teliyani naa desam raa Adigedevvadu aapedevvadu Sahanam marichina naa desam raa Tella dorala medalu vanchi Ardha raatri katlu tenchi Rekka vippi paavuramlaa Swecchaga ningiki egirenuraa Matam katthi monalu doosthe Kulam netthuranta poosthe Maanavathanu mantalesthe Naa desam kumilenuraa Idi naa desam raa Jagamantha talliraa Tana pillalu edalo Gucchenu mulluluraa Idi naa desam raa Oka tulasi vanamraa Ee nelana perigenu Picchiga mokkaluraa Oo kalla mundu ollu kaalutu Nippula kolime nadiveedhi Aarpakunda aata chusthavem kallaara Aa raathi gullo noone nimputhu Veluguthunte nithya deepame Aarakunda chusthe punyama sodhara Oka poota tindi leka Ee dokkalenduthunna Abhishekam chesthare Prathi paamu putta vethiki Thana kadupu nindi unna Ika chotu ledhu anna Pakkodi muddhune laagestharu uriki Chal padhara chal padhara Nee jebulo unna bositaathane Seesa kaiteesi ugei raa Nee vesham nee mosam Adugadugunarangulu maarchey raa Edaina ee desam Tana odine neekai panchunuraa Idi naa desam raa Oka sirula pantaraa Anunithyam dopidi Gurthulanekanaraa Idi naa desam raa Oka shanthi doothara Prathi nimisham Daadula edupule vinara Ee matti neeku puttukiccheraa Rakthapu madugulo munigeraa Paalu taagi visham chimmuthu Brathakakuraa Naa anna dhammulantu nammithe Tannulaata kosthavenduku Amma prema amma kaaniki kaaduraa Neeku praardhanante telusaa Matha grandhamante himsaa Manakosam thama praanam Arpinchinollu alusaa Naa jandaa nenu mosaa Naa gundelona daacha Naa kalala baaratham Repatikai chusaa Jai anaraa jai anaraa Ninu challaga chusina ille kadara Musuge visiresi manasaaraa Niladeestham tarimestham Maa upiri chappudu uppenara Ee desam maa sontham Memokkatayye kshanamocchenuraa Idi naa desam raa Jana gana geetham raa Jayaho janani Meraa jaan se hei pyara Idi naa desam raa Ye shaan hei meraa Vandemaatarame Bhavitaku mantram raa. అడుగే సాగదు పయనం ఆగదు గమ్యం తెలియని నా దేశంరా అడిగేదెవ్వడు ఆపేదెవ్వడు సహనం మరిచిన నా దేశంరా తెల్ల దొరల మెడలు వంచి అర్ధరాత్రి కట్లు తెంచి రెక్క విప్పి పావురంలా స్వేచ్ఛగా నింగికి ఎగిరెనురా మతం కత్తి మొనలు దూస్తే కులం నెత్తురంత పూస్తే మానవతను మంటలేస్తే నా దేశం కుమిలెనురా ఇది నా దేశంరా జగమంతా తల్లిరా తన పిల్లలు ఎదలో గుచ్చెను ముళ్ళులురా ఇది నా దేశంరా ఒక తులసి వనంరా ఇది నేలన పెరిగెను పిచ్చిగ మొక్కలురా ఓ ఓ, కళ్ళముందు ఒళ్ళు కాలుతూ నిప్పుల కొలిమే నడి వీధి ఆర్పకుండా ఆట చూస్తావేం కళ్ళారా రాతిగుళ్ళో నూనె నింపుతూ వెలుగుతుంటే నిత్య దీపమే ఆరకుండా చూస్తే పుణ్యమా సోదరా ఆఆ, ఒక పూట తిండి లేక ఈ డొక్కలెండుతున్నా అభిషేకం చేస్తారే ప్రతి పాము పుట్ట వెతికి తన కడుపు నిండి ఉన్నా ఇక చోటు లేదు అన్నా పక్కోడి ముద్దనే లాగేస్తారు ఉరికి చల్ పదరా చల్ పదరా నీ చేబుల ఉన్న బోసి తాతనే సీసాకై తీసి ఊగెయ్ రా నీ దేశం నీ మోసం అడుగడుగున రంగులు మార్చెయ్ రా ఏదైనా ఈ దేశం తన వడినే నీకై పంచునురా ఇది నా దేశంరా ఒక సిరుల పంటరా అనునిత్యం దోబిడి గురుతులనే కనరా ఇది నా దేశంరా ఒక శాంతి దూతరా ప్రతి నిమిషం దాడుల ఏడుపులే వినరా ఈ మట్టి నీకు పుట్టుకిచ్చేరా రక్తపు మడుగుల మునిగేరా పాలు తాగి విషము చిమ్ముతూ బ్రతుకకురా నా అన్నదమ్ములంటూ నమ్మితే తన్నులాటకొస్తవెందుకు అమ్మ ప్రేమ అమ్మకానికి కాదురా నీకు ప్రార్థనంటే తెలుసా మత గ్రంథమంటే హింసా మన కోసం తమ ప్రాణం అర్పించినోళ్ళు అలుసా atozlyric.com నా జెండా నేను మోశా నా గుండెలోన దాచా నా కలల భారతం రేపటికై చూశా జై అనరా జై అనరా నిను చల్లగ చూసిన ఇల్లే కదరా ముసుగే విసిరేసి మనసారా నిలదీస్తాం తరిమేస్తాం మా ఊపిరి చప్పుడు ఉప్పెనరా ఈ దేశం మా సొంతం మేమొక్కటయ్యే క్షణమొవచ్చెనురా ఇది నా దేశంరా జనగణ గీతంరా జయహో జనని మేర చాంద్ సె హై ప్యారా ఇది నా దేశంరా ఎహ్ షాన్ హే మేరా వందేమాతరమే భవితకు మంత్రంరా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaiho Anthem lyrics in Telugu by Yazin Nizar, music by Suresh Bobbili. Includes YouTube video and lyrics in multiple languages.