Neelambari by Armaan Malik song Lyrics and video
Artist: | Armaan Malik |
---|---|
Album: | Single |
Music: | RR Dhruvan |
Lyricist: | Purna Chary |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-04-15 |
Lyrics (English)
Ayyayyayyo lyrics, నీలాంబరి the song is sung by Armaan Malik from Miles of Love. Ayyayyayyo soundtrack was composed by RR Dhruvan with lyrics written by Purna Chary. Kopaginchi vellipoke Kompamanchi jaaripoke Bungamooti pettukoke Bongaram la tippamaake High way lo ne 120 speede U turn kotti aagindilaa Wifi laa ninna chuttestu unna Naake connect kaavelaa I am so sorry Sorry sorry neelambari Neeli kallu dati mansu Choodaraade inkosaaree I am so sorry Sorry sorry neelambari Okka maata kuda lekka Cheyyakunt eella maree Redd u chilli ghaatu rendu kalla chaatu Daashesi naapaina challodde Gukka tiru kokaa inni maatlanti Gundilona mantelenno pettodde Hot wildfire a kaalutanna teeru Naa olla kopamlo kaalchodde Katthi peeta smile u choopu etavaalu Kothi meera laaga peeka koyyodde So called sole u avutundi feel u Odaarche vaari lerelaa Happy so faar u ipudenti war u Naa paina jaale radelaa I am so sorry Sorry sorry neelambari Neeli kallu dati mansu Choodaraade inkosaaree I am so sorry Sorry sorry neelambari Okka maata kuda lekka Cheyyakunt eella maree Baaga ledu fate u cheyyamaaku lake u Naa nundi untaava separate u Gundeloki straight u ivvukasta chotu Peru needi vesukunta ne tattoo Taamaraaka soku nannu taakaneeku Nimishaaniki istaava o break u Heat u penchakoku dumpa temchamaaku Teesi chooda face u keshu nanna mask u 24\7 ne mottukunnaa Matter ardham kaadela Raananaa days u ne devdaasu Avutaanu emo neevalaa I am so sorry Sorry sorry neelambari Neeli kallu dati mansu Choodaraade inkosaaree atozlyric.com I am so sorry Sorry sorry neelambari Okka maata kuda lekka Cheyyakunt eella maree. కోపగించి వెళ్ళిపోకే కొంపముంచి జారిపోకే బుంగమూతి పెట్టుకోకే బొంగరంలా తిప్పమాకే హైవే లోనే 120 స్పీడే యూ టర్న్ కొట్టి ఆగిందిలా వైఫై లా నిన్ను చుట్టేస్తూ ఉన్న నాకే కనెక్ట్ కావేలా ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి భారత్ల్య్రిక్స్.కోమ్ రెడ్ చిల్లి ఘాటు రెండు కళ్ళ చాటు దాచేసి నాపైన చల్లొద్దే గుక్కతిప్పుకోక ఇన్ని మాటలంటూ గుండెలోన మంటలెన్నో పెట్టోద్దే హాట్ వైల్డ్ ఫైరు కాలుతున్న తీరు నా ఒళ్ళు కోపంలో కాల్చొద్దే కత్తి పీట స్మైలూ చూపు ఏటవాలు కొత్తిమీర లాగ పీక కొయ్యెద్దే సో కాల్డ్ సోలు అవుతోంది ఫీలు ఓదార్చే వారు లేరేలా హ్యాపీ సో ఫారు ఇప్పుడేంటి వారు నాపైన జాలె రాదెలా ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి బాగాలేదు ఫేటు చెయ్యమాకు లేటు నా నుండి ఉంటావ సపరేటు గుండెలోకి స్ట్రైటూ ఇవ్వు కాస్త చోటు పేరు నీది వేసుకుంట నే ట్యాటూ తామరాకు సోకు నన్ను తాకానీకు నిమిషానికిస్తావు ఓ బ్రేకు హీటు పెంచుకోకు దుంప తెంచమాకు తీసి చూడు ఫేసుకెసుకున్న మాస్కు 24/7 నే మొత్తుకున్నా మేటర్ అర్థం కాదెలా రానున్న డేసు నే దేవదాసు అవుతాను ఏమో నీవల్ల ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి ఐయామ్ సో సారీ సారీ సారీ నీలాంబరి ఒక్కమాట కూడా లెక్క చెయ్యకుంటే ఎలా మరి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Neelambari lyrics in Telugu by Armaan Malik, music by RR Dhruvan. Includes YouTube video and lyrics in multiple languages.