Ningi Chutte by Vijay Yesudas song Lyrics and video
Artist: | Vijay Yesudas |
---|---|
Album: | Single |
Music: | Bijibal |
Lyricist: | Viswa |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2020-06-29 |
Lyrics (English)
Ningi Chutte lyrics, నింగి చుట్టే the song is sung by Vijay Yesudas from Uma Maheswara Ugra Roopasya. Ningi Chutte soundtrack was composed by Bijibal with lyrics written by Viswa. నింగి చుట్టే మేఘం యెరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు నింగి చుట్టే చిన్ని మేఘం యెరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు తమదేదో తమదంటూ మితిమీర తగదంటూ తమదైన తృణమైన చాలను వరస ఉచితాన సలహాలు పగలేని కలహాలు యెనలేని కదనాలు చోటిది బహుశా భారత్ల్య్రిక్స్.కోమ్ ఆరాటం తెలియని జంజాటం తమదిగా చీకు చింత తెలియదుగా సాగింది ఈ తీరు కథ సగటుల చుట్టూ నింగి చుట్టే మేఘం యెరుగదా ఈ లోఖం గుట్టుమునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు సిసలైన సరదాలు పడిలేచే పయణాలు తరిమేసి తిమిరాలు నడిచేలే మనస విసుగేది ధరిరాని విధిరాత కదిలేని శతకోటి సహనాల నడవడి తెలుసా చిత్రంగా, కలివిడి సుతారంగా కనపడే ప్రేమ పంతం తమ సిరిగా సాగింది ఈ తీరు సంగతుల కనికట్టు నింగి చుట్టే చుట్టే మేఘం యెరుగదా ఈ లోఖం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు. Ningi chutte megham yerugadha Ee lokham guttu munilaa Medhaladhu neemedottu Kaalam kadhalikalatho Jodi kattu tholigaa Taravasala vusulni veedi Chusindi osari sagatula kanikattu Ningi chutte megham yerugadha Ee lokham guttu munilaa Medhaladhu neemedottu Kaalam kadhalikalatho Jodi kattu tholigaa Taravasala vusulni veedi Chusindi osari sagatula kanikattu Thamadhedho thamadhantu Mithimeera thagadantu Thamadhaina thrunamaina Chalanu varasa Vuchithaana salahaalu Pagaleni kalahaalu Yenaleni kadanaalu Chotidi bahusha atozlyric.com Aaratam teliyani janjatam Thamadhiga cheeku chintha Teliyadhugaa saagindi ee theeru Katha sagathula chuttu Ningi chutte megham yerugadha Ee lokham guttu munilaa Medhaladhu neemedottu Kaalam kadhalikalatho Jodi kattu. Sisalaina saradhalu Padileche payanalu Tharimesi thimiralu Nadichele manasa Visugedhi dharirani Vidhiratha kadhilini Shathakoti shanala Nadavadi telusa Chitranga kalividi suthranga Kanapade prema pantham Thama sidigha saagindi ee theeru Sagatula kanikattu Ningi chutte megham yerugadha Ee lokham guttu munilaa Medhaladhu neemedottu Kaalam kadhalikalatho Jodi kattu tholigaa Taravasala vusulni veedi Chusindi osari sagatula kanikattu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ningi Chutte lyrics in Telugu by Vijay Yesudas, music by Bijibal. Includes YouTube video and lyrics in multiple languages.