Chirunavvutho by Haricharan song Lyrics and video
Artist: | Haricharan |
---|---|
Album: | Single |
Music: | Prakash Rex |
Lyricist: | Sriram |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2021-04-20 |
Lyrics (English)
Chirunavvutho lyrics, చిరునవ్వుతో the song is sung by Haricharan from Brandy Diaries. Chirunavvutho Love soundtrack was composed by Prakash Rex with lyrics written by Prakash Rex. Chirunavvutho nanu gelichene Pogamanchulo tholipoddhulaa Oo bandhame chigurincheney Thana kosame jeevinchagaa Ninnilaa chusthu chusthu nenunnaa Vennelaa jadilo thadisi pothunnaa Ninnilaa chusthu chusthu nenunnaa Vennelaa jadilo thadisi pothunnaa Chirunavvutho nanu gelichene Pogamanchulo tholi poddhulaa O cheliyaa o cheliyaa Ho ho cheliyaa o chelee Ho ho cheliyaa O cheliyaa o cheliyaa, chelee Yedhalo gaayaanne madhiloni vedhane Chitikelo maayam chese kitukedho nerchaave Thodugaa neevunte needalaa naa vente Saagavaa santoshaale saradaala varadhalle atozlyric.com Sarikotthagaa undi ee lokame Gammatthugaa undi ee maikame Naalona cheravey nanne marchesavey Chirunavvutho nanu gelichene Pogamanchulo tholipoddhulaa O bandhame chigurinchene Thana kosame jeevinchaga Gaalilo nee oose poolalo nee shwaase Praaname neevantu naakilaa telipene Pagalanthaa nee thalape reyantha nee kalale Kaalame raddhantu muddhugaa murisaane Swapnalu nijamayye ee seemalo Swargani maripinche ee premalo Nenannadhe lene nene neevai migile Chirunavvutho nanu gelichene Pogamanchulo tholipoddhulaa O bandhame chigurinchene Thana kosame jeevinchaga Ninnilaa chusthu chusthu nenunnaa Vennelaa jadilo thadisi pothunnaa Ninnilaa chusthu chusthu nenunnaa Vennelaa jadilo thadisi pothunnaa O cheliyaa o cheliyaa Ho ho cheliyaa o chelee Ho ho cheliyaa O cheliyaa o cheliyaa, chelee. చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసిపోతున్నా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసిపోతున్నా భారత్ల్య్రిక్స్.కోమ్ చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ చెలియా ఓ చెలియా హో హో చెలియా ఓ చెలీ హో హో చెలియా ఓ చెలియా ఓ చెలియా, చెలీ ఎదలోని గాయాన్నే మదిలోని వేదననే చిటికెలో మాయం చేసే కిటుకేదో నేర్చావే తోడుగా నీవుంటే నీడలా నా వెంటే సాగవా సంతోషాలే సరదాల వరదల్లే సరికొత్తగా ఉంది ఈ లోకమే గమ్మత్తుగా ఉంది ఈ మైకమే నాలోన చేరావే నన్నే మార్చేసావే చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా గాలిలో నీ ఊసే పూలలో నీ శ్వాసే ప్రాణమే నీవంటూ నాకిలా తెలిపేనే పగలంతా నీ తలపే రేయంత నీ కలలే కాలమే రద్దంటూ ముద్దుగా మురిసానే స్వప్నాలు నిజమయ్యే ఈ సీమలో స్వర్గాన్ని మరిపించే ఈ ప్రేమలో నేనన్నదే లేనే నేనే నీవై మిగిలే చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసి పోతున్నా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసి పోతున్నా ఓ చెలియా ఓ చెలియా హో హో చెలియా ఓ చెలీ హో హో చెలియా ఓ చెలియా ఓ చెలియా, చెలీ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chirunavvutho lyrics in Telugu by Haricharan, music by Prakash Rex. Includes YouTube video and lyrics in multiple languages.