Kaki Nemali Ke Votu by Roll Rida song Lyrics and video
Artist: | Roll Rida |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Bhaskarabatla |
Label: | Aditya Music |
Genre: | Hip Hop |
Release: | 2021-11-24 |
Lyrics (English)
Kaki Nemali Ke Votu lyrics, కాకి నెమలికే ఓటు the song is sung by Roll Rida from Anubhavinchu Raja. Kaki Nemali Ke Votu Hip Hop soundtrack was composed by Gopi Sundar with lyrics written by Bhaskarabatla. Nilabadi haami isthunnadu Adagani promise chesthunnadu Adigithe pranam pettesthadu Gathukula brathukulu marchesthadu Online lone untadu What can i do antadu Votami yerugani kurradu Vote la kosam vacchadu Ladies ki antha hard work Vaddhani icchesthadu Washing machine Chethulu noppedathayani Cheppi thecchesthadu Grinding machine Pelledu occhina paapala kosam Pamisthadu make up kit Serials choose auntie la kosam Gift isthadu tv set Kaki nemali ke votu Meeku undadhe lotu Veedikesthe mee votu Maaruthaadhi mee fateu Tharugu ledhu aa bangaraaniki Thirugu ledhu ee bangaraaniki Aalochistharu inka deniki Guddhi padeddham kaki nemali ki Randi randi randi tharali randi Randi randi randi kadhali randi Kaki nemali ki nemali ki randi randi. నిలబడి హామీ ఇస్తున్నాడు అడగని ప్రామిస్ చేస్తున్నాడు అడిగితే ప్రాణం పెట్టేస్తాడు గతుకుల బ్రతుకులు మార్చేస్తాడు atozlyric.com ఆన్లైన్లోనే ఉంటాడు వాట్ కెన్ ఐ డు అంటాడు ఓటమి ఎరుగని కుర్రాడు ఓట్ల కోసం వచ్చాడు లేడీస్ కి అంత హార్డవర్క్ వద్దని ఇచ్చేస్తాడు వాషింగ్ మెషిన్ చేతులు నొప్పెడుతాయని చెప్పి తెచ్చేస్తాడు గ్రైండింగ్ మెషిన్ పెళ్లిడు వొచ్చిన పాపల కోసం పేమిస్తాడు మాక్ అప్ కిట్ సీరియల్స్ చూసే అంతియే ల కోసం గిఫ్ట్ ఇస్తాడు టీవీ సెట్ కాకి నెమలికే ఓటు మీకు ఉండేదే లోటు వీడికిస్తే మీ ఓటు మారుతది మీ ఫెటు తరుగు లేదు ఆ బంగారానికి తిరుగు లేదు ఈ బంగారానికి ఆలోచిస్తారు ఇంకా దేనికి గుద్ది పడేద్దాం కాకి నెమలికి రండి రండి రండి తరలి రండి రండి రండి రండి కదలి రండి కాకి నెమలికి నెమలికి రండి రండి. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kaki Nemali Ke Votu lyrics in Telugu by Roll Rida, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.