Kinnera by Armaan Malik song Lyrics and video
Artist: | Armaan Malik |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Ananta Sriram |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-02-05 |
Lyrics (English)
Kinnera lyrics, కిన్నెరా the song is sung by Armaan Malik from Shekar. Kinnera Love soundtrack was composed by Anup Rubens with lyrics written by Ananta Sriram. O, sannajaaji teegala allukove nannilaa Kinnera o kinnera Sankurathri pantala panchukove nannila Kinnera o kinnera Cheekati nindaa nee kalale Vekuva nindaa nee veluge Nannu cherene o kinnera Ninnu korene naa kinnera Annula minnula allibilli vennela Navvuthu nuvvu naa ventaraa Galgala galagala thulluthunna muvvala Gundelo chindaga jantara naa janta raa Oka gantano rojo naaku chaaladhe Oka jeevitham kuda thakkuva kaadhe Anduke mari praanam oorakundadhe Janma janmani neeke raayamannadhe Raasi isthaane manasaara Kinnera o kinnera Kinnera naa kinnera Sannajaaji teegala allukove nannilaa Kinnera o kinnera Sankurathri pantala panchukove nannila Kinnera o kinnera Ninne ninne choodandhe raane raadhe niddhura Kinnera o kinnera Ninne unchamandhi naa rendu kalla mundara Kinnera o kinnera Emounthundho edharedhara Nuvvedhuraithe mathi chedara O kinnera naa kinnera Ninne korera naa thodu raa Gavvala ravvala rivvumanna guvvala Jantalo sambaram cheyyara Gundelo gandhamai vanda ella bandhamai Undipomandhi ee themmera naa kinnera Kalla ninduga ninne nimpukundhuna Kantipaapanu kaache reppanavvanaa Nuvvu korithe praanam chethikivvana Janma janmani neeke kaanukivvanaa Naaku evvarinka lokaana Kinnera o kinnera Kinnera naa kinnera. ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా చీకటి నిండా నీ కలలే వేకువ నిండా నీ వెలుగే నన్ను చేరెనే ఓ కిన్నెరా నిన్ను కోరెనే నా కిన్నెరా అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా నవ్వుతు నువ్వు నా వెంటరా గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా గుండెలో చిందగా జంటరా, నా జంట రా ఒక గంటనో రోజో నాకు చాలదే ఒక జీవితం కూడా తక్కువే కాదే అందుకే మరి ప్రాణం ఊరకుండదే జన్మ జన్మని నీకే రాయమన్నదే రాసి ఇస్తానే మనసారా atozlyric.com కిన్నెరా ఓ కిన్నెరా కిన్నెరా నా కిన్నెరా సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర కిన్నెరా ఓ కిన్నెరా నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర కిన్నెరా ఓ కిన్నెరా ఏమౌతుందో ఎదరెదరా నువ్వెదురైతే మతి చెదరా ఓ కిన్నెరా నా కిన్నెరా నిన్నే కోరెరా నా తోడు రా గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా జంటలో సంబరం చెయ్యరా గుండెలో గంధమై వంద ఏళ్ళ బంధమై ఉండిపోమంది ఈ తెమ్మెరా నా కిన్నెరా కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా కంటిపాపను కాచే రెప్పనవ్వనా నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా జన్మజన్మని నీకే కానుకివ్వనా నాకు ఎవ్వరింక లోకాన కిన్నెరా ఓ కిన్నెరా కిన్నెరా నా కిన్నెరా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kinnera lyrics in Telugu by Armaan Malik, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.