Undipova by Spoorthi Yadagiri song Lyrics and video
Artist: | Spoorthi Yadagiri |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Purna Chary |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2020-06-19 |
Lyrics (English)
Undipova lyrics, ఉండిపోవా the song is sung by Spoorthi jithender from Savaari. Undipova Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Purna Chary. atozlyric.com Naa lona nuvve cheripoyaava Nee chelimine naalo nimpaava O i fall in love ne maayallone O i fall in love thelisindaa Undipova nuvvila Rendu kalla lopala Gunde chaatu lo ila Theepi uppene kalaa Nuvve naaku sonthamai Naa ekantha manthramai Nuvve choodananthaga Preminchanu ninnu ga Naa lona nuvve cheripoyaava Nee chelimine naalo nimpaava O i fall in love ne maayallone O i fall in love thelisindaa Ninne ninne choosthu nenu Enno anukuntaanu Kannu kannu kalise vela Moogai pothanu Madhuramuga prathi kshaname Jaraganidhe nenu maruvanule Oh i’m feeling high nee premallone Oh i’m flying now nee valane Undipova nuvvila Rendu kalla lopala Gunde chaatu lo ila Theepi uppene kalaa Nuvve naaku sonthamai Naa ekantha manthramai Nuvve choodananthaga Preminchanu ninnu ga Naa lona nuvve cheripoyaava Nee chelimi ne naalo nimpaava Entho aalochisthu unna Emi ardham kaadu Antha neeve aipoyaaka Naake ne lenu Chilipithanam thariminadhe Jatha kalise chiru tarunamidhe Oh i wanna say naa paatallone Oh i wanna say neethone Undipova nuvvila Rendu kalla lopala Gunde chaatu lo ila Theepi uppene kalaa Nuvve naaku sonthamai Naa ekantha manthramai Nuvve choodananthaga Preminchanu ninnu ga Naa lona nuvve cheripoyaava Nee chelimine naalo nimpaava. నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా ఉండిపోవా నువిలా రెండు కాళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువడమే ఓ, ఐ యామ్ ఫీలింగ్ హై నీ ప్రేమల్లోనే ఓ, ఐ యామ్ ఫ్లైయింగ్ నౌ నీ వలెనే ఉండిపోవా నువిలా రెండు కాళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఎంతో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్ధం కాదు అంత నీవే అయిపోయాక నాకే నే లేను భారత్ల్య్రిక్స్.కోమ్ చిలిపితనం తరిమినదే జత కలిసే చిరు తరుణమిదే ఓ, ఐ వన్నా సే నా పాటల్లోనే ఓ, ఐ వన్నా స్టే నీతోనే ఉండిపోవా నువిలా రెండు కాళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Undipova lyrics in Telugu by Spoorthi Yadagiri, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.