Kallaninda Kalalu by Karthik, Swetha, Ziya Ul-haq song Lyrics and video
Artist: | Karthik, Swetha, Ziya Ul-haq |
---|---|
Album: | Single |
Music: | Ronnie Raphael |
Lyricist: | Vennelakanti, Shafi Kollam |
Label: | Mango Music |
Genre: | Love |
Release: | 2021-04-13 |
Lyrics (English)
Kallaninda Kalalu lyrics, కళ్ళనిండా కలలు the song is sung by Karthik, Swetha, Ziya Ul-haq from Marakkar: Lion of the Arabian Sea. Kallaninda Kalalu Love soundtrack was composed by Ronnie Raphael with lyrics written by Vennelakanti, Shafi Kollam. Ya raheem ya kareem ya basweer Ya basweer ya latheef ya basweer Ya kabeer ya habeeb ya basweer Ya kareem ya ilaha ya mathween Ya basweer ya latheef ya nabee Ya kabber ya habbeb nabee Ya kareem ya ilaha ya mathween Ahmadhee ya nabee hasimi ashiqui Apse milaye rehm sare Ya mubeen ya naseer ya naji muhammadi Akha hain khudhaya tum hamare hain Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya kareem ya ilaha ya mathween Ya basweer ya latheef ya kabber ya habbeb Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya basweer ya latheef ya basweer ya latheef Kalla ninda kalalu kanna iddharam Kalalu pandi kalusukunte sundharam Vaalu choopu vandhanam Vayase valapu chandhanam Paarijaatha virulu seyya Pariche manaku vandhanam Kalla nindaa kalalu kanna iddharam Kalalu pandi kalusukunte sundharam Vaalu choopu vandhanam Vayase valapu chandhanam Paarijaatha virulu seyya Pariche manaku vandhanam Kalla ninda kalalu kanna iddharam Neeke arpanam matthu lolaka jeevanam Aakasaana thaaraaye virula thoranam Manasu sambaram padina theeyani kshanam Kanne choopu vennelaithe entha mohanam Veccha vecchani muddhanthaa kaarchu baavilo O reccha kotti ilaa immandhi thene chumbanam Vennele vennu thatti vella mandhi ninnu nannu Dhoorapu anchule cheradhaa Kalla nindaa kalalu kanna iddharam atozlyric.com Poddhu podupulo poduchu soorya bimbhame Muddhu momu nandhu merise chinna thilakamai Choopu thaakene edhanu poola thopulo Repu maapu leka kalige viraha thaapamai Sogasu theegelaa svarinche sneha gaanamu Aa korke theeragaa paalinche needhu dhyaanamu Muddhule haaddhuleni poddhulaithe suddhuylaithe Mohame theeradhaa kammagaa Kalla nindaa kalalu kanna iddharam Kalalu pandi kalusukunte sundharam Vaalu choopu vandhanam Vayase valapu chandhanam Paarijaatha virulu seyya Pariche manaku vandhanam Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya kareem ya ilaha ya mathween Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya kareem ya ilaha ya mathween Ya basweer ya latheef ya kabeer ya habeeb Ya kareem ya ilaha ya mathween Ya basweer ya latheef ya kabeer ya habeeb. యారహి యా కరీం యాబస్వీర్ యాబస్వీర్ యాలతీఫ్ యాబస్వీర్ యాకబీర్ యాహాబీబ్ యాబస్వీర్ యా కరీం య ఇలాహ యా మత్వీన్ యాబస్వీర్ యాలతీఫ్ యా నబి యాకబీర్ యాహాబీబ్ నబి యా కరీం య ఇలాహ యా మత్వీన్ అజబీ యా నబి హాసిని హాసిక్కి ఆప్ సే మిలాయే హాఁ సారే యామీర్ యా నసీర్ యా నబీ మగమ్మతి ఆప్కా హోం ముదాయా తుమ్ హామారే యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యా కరీం య ఇలాహ యా మత్వీన్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యాబస్వీర్ యాలతీఫ్ యాబస్వీర్ యాలతీఫ్ కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం కలలు పండి కలుసుకుంటే సుందరం వాలు చూపు వందనం వయసే వలపు చందనం పారిజాత విరులుసేయ్య పరిచే మనకు వందనం కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం కలలు పండి కలుసుకుంటే సుందరం వాలు చూపు వందనం వయసే వలపు చందనం పారిజాత విరులుసేయ్య పరిచే మనకు వందనం కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం ఓహో నీకే అర్పణం మత్తులొల్క జీవనం ఆకాశాన తారలాయే విరుల తోరణం మనసు సంబరం పడిన తీయని క్షణం కన్నెచూపు వెన్నెలైతే ఎంత మోహనం వెచ్చ వెచ్చని ముద్దంతా కార్చు బావిలో ఓ రెచ్చ కొట్టి ఇలా ఇమ్మంది తేనె చుంబనం వెన్నెలే వెన్ను తట్టి వెళ్ళమంది నిన్ను నన్ను దూరపు అంచులే చేరదా కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం ఓహో పొద్దు పొడుపులో పొడుచు సూర్య బింబమే ముద్దు మోము నందు మెరిసే చిన్న తిలకమై చూపు తాకేనే ఎదను పూల తోపులో రేపు మాపు లేక కలిగే విరహ తాపమై సొగసు తీగెలా స్వరించే స్నేహ గానము ఆ కోర్కె తీరగా ఫలించే నీదు ధ్యానము ముద్దులే హద్దులేని పొద్దులైతే సుద్ధులైతే మొహమే తీరదా కమ్మగా కళ్ళనిండా కలలు కన్న ఇద్దరం కలలు పండి కలుసుకుంటే సుందరం వాలు చూపు వందనం వయసే వలపు చందనం పారిజాత విరులుసేయ్య పరిచే మనకు వందనం భారత్ల్య్రిక్స్.కోమ్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యా కరీం య ఇలాహ యా మత్వీన్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యా కరీం య ఇలాహ యా మత్వీన్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్ యా కరీం య ఇలాహ యా మత్వీన్ యాబస్వీర్ యాలతీఫ్ యాకబీర్ యాహాబీబ్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kallaninda Kalalu lyrics in Telugu by Karthik, Swetha, Ziya Ul-haq, music by Ronnie Raphael. Includes YouTube video and lyrics in multiple languages.