Lady Kalla Pilla by Kapil Kapilan song Lyrics and video
Artist: | Kapil Kapilan |
---|---|
Album: | Single |
Music: | Davzand |
Lyricist: | Alaraju |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2024-12-23 |
Lyrics (English)
LADY KALLA PILLA SONG LYRICS: Lady Kalla Pilla is a Telugu song from the film Lopaliki Ra Chepta starring Konda Venkata Rajendra, Vamshidhar Goud and Sanchi Rai, directed by Konda Venkata Rajendra. "LADY KALLA PILLA" song was composed by Davzand and sung by Kapil Kapilan , with lyrics written by Alaraju . ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే నా హార్టు బీటు రైజు రైజు అయ్యే ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే నా హార్టు బీటు రైజు రైజు అయ్యే ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే నా పల్సురేటు లెక్క మించిపోయే అందాలే చూపొద్దే ప్రాణాలే తీయొద్ధే లేడీ కళ్ళ పిల్ల పిల్ల పిల్లా లేడీ కళ్ళ పిల్ల ఓ లేడీ కళ్ళ పిల్ల ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే నా హార్టు బీటు రైజు రైజు అయ్యే ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే నా పల్సురేటు లెక్క మించి ఓ నా సిండ్రెల్లా ఉన్నావే ఆపిల్ లా ఊరించకే నాటి నాటి హాటీ టెకీలా ఏ విస్కీ బాటిల్ లా ముద్దొస్తున్నావిల్లా మత్తే ఎక్కించేస్తున్నావే పిల్లా వెనిలా మూన్ లైట్ కన్నా అందం నువ్వే సన్ సెట్ కన్నా సొగసే నువ్వే మాగ్నెట్ లాగా లాగేస్తావే మిడ్ నైట్లో ఊ మిడ్ నైట్ లో ఓ లేడీ కళ్ళ పిల్ల నన్ను చూస్తే చూస్తే నా హార్టు బీటు రైజు రైజు అయ్యే ఓ అయ్యే ఆ విల్లులాంటి ఒళ్ళు నేను చూస్తే చూస్తే నా పల్సురేటు లెక్క మించిపోయే అందాలే చూపొద్దే ప్రాణాలే తీయొద్ధే లేడీ కళ్ళ పిల్ల పిల్ల పిల్లా O ledi kalla pilla nannu custe Na hartu bitu raiju raiju ayye O ledi kalla pilla nannu custe Na hartu bitu raiju raiju ayye A villulanti ollu nenu custe Na palsuretu lekka mincipoye Andale cupodde Pranale tiyoddhe Ledi kalla pilla pilla pilla Ledi kalla pilla O ledi kalla pilla O ledi kalla pilla nannu custe Na hartu bitu raiju raiju ayye A villulanti ollu nenu custe Na palsuretu lekka minci O na sindrella unnave apil la Urincake nati nati hati tekila E viski batil la Muddostunnavilla Matte ekkincestunnave Pilla venila Mun lait kanna andaṁ nuvve San set kanna sogase nuvve Magnet laga lagestave Mid naitlo u mid nait lo O ledi kalla pilla nannu custe custe Na hartu bitu raiju raiju ayye o ayye A villulanti ollu nenu custe custe Na palsuretu lekka mincipoye Andale cupodde Pranale tiyoddhe Ledi kalla pilla pilla pilla Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lady Kalla Pilla lyrics in Telugu by Kapil Kapilan, music by Davzand. Includes YouTube video and lyrics in multiple languages.