Love Gante by Vijay Prakash, Anup Rubens, L. V. Revanth song Lyrics and video
Artist: | Vijay Prakash, Anup Rubens, L. V. Revanth |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Chandrabose |
Label: | Aditya Music |
Genre: | Party, Dance |
Release: | 2022-01-06 |
Lyrics (English)
Love Gante lyrics, లవ్ గంటె the song is sung by Vijay Prakash, Anup Rubens, L. V. Revanth from Shekar. Love Gante Party soundtrack was composed by Anup Rubens with lyrics written by Chandrabose. Bottu petti katuketti Vachindamma sinnadi Bugga meda sukke petti Sige paduthunnadhi Nettti meeda butte petti Vachindamma sinnadi Butta lona nanne pette Vanne sinnel unnadhi Kola kllatho nanu chusthunnadhi Konte navvutho namile sthunnadhi Aa navve chusi naa pranam Jivvu jivvu mannadhe Danda danda danda Love gante mogindanta Danda danda danda Tholi preme puttindanta Danda danda danda Love gante mogindanta Chudidharu chuttukuni Vachindamma sinnadi Chunni laga chandamanu Kappukuni unnadi Chudidharu chuttukuni Vachindamma sinnadi Chunni laga chandamanu Kappukuni unnadi Mella mellaga adugesthunnadi Nele vennala madugaow thunnadi Thana nadake chusi naa gunde Dhadaku dhadaku mannadhey Danda danda danda Love gante mogindanta Danda danda danda Tholi preme puttindanta Danda danda danda Love gante mogindanta Chinthaa poola… Chinthaa poola cheere katti Vachindamma sinnadi Santhoshala nagale petti Ganthulesthu unnadhi Rani laga raike chutti Vachindamma sinnadi Ranu ranu antune Rayyina vachesthunna Theega malle ki Chellelu annadi Thene sukkaki Akkanu annadhi Thana mate vintu Naa manase Thana mate vintu Naa manase Danda danda danda Love gante mogindanta Danda danda danda Tholi preme puttindanta. బొట్టు పెట్టి కాటుకెట్టి వచ్చిందమ్మా సిన్నది బుగ్గా మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతు ఉన్నదీ నెత్తి మీద బుట్టే పెట్టి వచ్చిందమ్మా సిన్నదీ బుట్టలోన నన్నే పెట్టే వన్నె సిన్నెలున్నదీ కోలా కళ్ళతో నను చూస్తున్నది కొంటె నవ్వుతో నమిలేస్తున్నది ఆ నవ్వే చూసి నా ప్రాణం జివ్వు జివ్వు మన్నది డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట atozlyric.com డండ డండ డండ లవ్ గంటే మోగిందంట చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ మెల్లమెల్లగా అడుగేస్తున్నది నేల వెన్నెల మడుగౌతున్నది తన నడకే చూసి నా గుండె ధడకు ధడకుమన్నది డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట చింతా పూలా… చింతపూలా చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది సంతోషాల నగలే పెట్టి గంతులేస్తు ఉన్నది రాణి లాగ రైకే చుట్టి వచ్చిందమ్మా సిన్నది రాను రాను అంటూనే రయ్యున వచ్చేస్తున్నది తీగ మల్లికి చెల్లెలు అన్నది తేనె చుక్కకి అక్కను అన్నది తన మాటే వింటూ నా మనసే తన మాటే వింటూ నా మనసే డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Love Gante lyrics in Telugu by Vijay Prakash, Anup Rubens, L. V. Revanth, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.