Life Of Varun by Mangli, Pranav Chaganty song Lyrics and video
Artist: | Mangli, Pranav Chaganty |
---|---|
Album: | Single |
Music: | Prashanth R Vihari |
Lyricist: | Pranav Chaganty |
Label: | Aditya Music |
Genre: | Hip Hop |
Release: | 2022-02-11 |
Lyrics (English)
Life Of Varun lyrics, లైఫ్ ఆఫ్ వరుణ్ the song is sung by Mangli, Pranav Chaganty from Sehari. Life Of Varun Hip Hop soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Pranav Chaganty. ఏ ట్విస్టు లేని స్టోరీ కాదు నో వే వీడి లైఫు ఒక్క ముక్కలోన ఒబె హేయ్, మెల్లమెల్లగా బుర్ర వెలిగేలోపే ఇంకా అంతలోనే బ్రేక్ అయ్యే హొపే రోజు తాటకల్లే తాట తీసే పోరే కోటి సూటి పోటీ మాటలతో పోరే ఎయిత్ వండరరంట వీడి లైఫ్ స్టోరే వింటే థండరే వీడి బతుకు పంక్చరే పంక్చరే పంక్చరే పంక్చరే పంక్చరే గతుకు రోడ్డులో విహరిస్తున్నా బతకడమే తెలియని కుర్రాడే ఓహో ఓ, నోరు తెరిచి నో నో అనలేక ఇరకాటంలో పడిపోతాడే, ఓ ఓ ఓ దూదికన్నా స్మార్ట్ వీడేలా స్పీకిన్ అబౌట్ హిమ్ హి ఈజ్ సో హేజీ ఫిగురిన్ అవుట్ వై లైఫ్ ఈజ్ షేడీ atozlyric.com గతుకు రోడ్డులో విహరిస్తున్నా బతకడమే తెలియని కుర్రాడే ఓహో ఓ, నోరు తెరిచి నో అనలేక ఇరకాటంలో పడిపోతాడే, ఓ ఓ ఓ కలల లోకంలో ఉంటాడే, ఏ ఏఏ ఫ్యూస్ లేని ట్యూబ్ లైటేరా థింకిన్ అబౌట్ దిస్ డ్రైవ్స్ మీ క్రేజీ హి ఈజ్ ఏ గ్రో మ్యాన్ బట్ స్టిల్ ఏ బేబీ ఏదో ఒక ఫ్లో లో పడిపోయే ఏవో ఊహల్లో తేలే ఏదో ఒక కన్ఫ్యూషన్ లోనే ఉంటూ లోన్లీ యువర్ వే అన్నా వింటాడా, లేదే ఎంతో భయపడతాడే తన బాటే తడబాటే అంటాడే కలలెన్నో కంటాడే తారాతీరం చేరేలోపే కాలం మారి కాటే వేసే దూదికన్నా స్మార్ట్ వీడేలా స్పీకిన్ అబౌట్ హిమ్ హి ఈజ్ సో హేజీ ఫిగురిన్ అవుట్ వై లైఫ్ ఈజ్ షేడీ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Life Of Varun lyrics in Telugu by Mangli, Pranav Chaganty, music by Prashanth R Vihari. Includes YouTube video and lyrics in multiple languages.