Feel The Power by L. V. Revanth song Lyrics and video

Artist:L. V. Revanth
Album: Single
Music:S. Thaman
Lyricist:Kalyan Chakravarthy Tripuraneni
Label:Hombale Films
Genre:
Release:2021-03-13

Lyrics (English)

Feel The Power lyrics, ఫీల్ ద పవర్ the song is sung by L. V. Revanth from Yuvarathnaa. Feel The Power soundtrack was composed by S. Thaman with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపొద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
స్పీడు మాకిష్టం మీకు ఎం నష్టం
లేదు బాలారిష్టం
అడుగులలో పడి నలిగేందుకు నేలము కాదంట
మాసరి శిఖరం అంటా
భారత్ల్య్రిక్స్.కోమ్
టా… టా… టా… టా… టా…
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపొద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
తప్పుగేమీ మెలేము తప్పుకొని పోలేము
చెప్పినదేదో వినకుంటే చెడె అయిపోము
కుల్ల కుల్లాగా అంటాము గోలే చేస్తా అంటాము
మీనం మేషం లేని రోషం సునామి మేము
నచ్చినోళ్ళు హీరోలాగా చుస్తావుంటే కిక్కోస్తాది
తగ్గలేము ఎవరికోసం ఆటిట్యూడ్ ఇది
తేడా గాని వచ్చిందంటే బ్రేకింగ్ న్యూస్ అయి వచేస్తామే
రాంగ్ రూట్ కానే కాదు మాస్కులు లేని లోకం మాదే
మేము రాసిందే మాకు రులంటా మాకు తిరిగేదంట
తెలియదు కంప్రమైస్ అంటే ఫైరు స్టూడెంటే
రేసు గుర్రాలంటా
టా… టా… టా… టా… టా…
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపొద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే.
Brandidhi studentu dhamme manadhe
Soundidhi shunyanne chilchuku poddhe
Meeru maadhantha pogarantante
Adhi leni vaadantu evadunnade
Speedu maakistam meeku em nastam
Ledu baalaristam
Adugulalo padi naligendhuku neylamu kadhnata
Maasari shikaram anta
Taa… Taa… Taa… Taa… Taa…
Feel the power
Feel the power
Feel the power
Feel the power
Brandidhi studentu dhamme manadhe
Soundidhi shunyanne chilchuku poddhe
Meeru maadhantha pogarantante
Adhi leni vaadantu evadunnade
Thappugemi melemu thappukoni polemu
Cheppinadhedho vinakunte chede ayipomu
Kulla kullanga untamu gole chestha antamu
Meenam mesham leni rosham sunami memu
Nachinollu herolaga chusthavunte kikkosthadhi
Thaggalemu evari kosam attitude idhi
Theda gani vachindhante breaking news ayi vachesthamu
Wrong route kaane kadu maskulu leni lokam maadhe
Memu raasindhe maaku rulanta maaku thirigedhanta
Teliyadhu compromise ante firu studente
Race-u gurralanta
Taa… Taa… Taa… Taa… Taa…
Feel the power
Feel the power
Feel the power
Feel the power
atozlyric.com
Brandidhi studentu dhamme manadhe
Soundidhi shunyanne chilchuku poddhe
Meeru maadhantha pogarantante
Adhi leni vaadantu evadunnade.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Feel The Power lyrics in Telugu by L. V. Revanth, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.