Mudhiche Na Sukumari by Anirudh Ravichander song Lyrics and video
Artist: | Anirudh Ravichander |
---|---|
Album: | Single |
Music: | Praveen Lakkaraju |
Lyricist: | Srinivasa Mouli |
Label: | Aditya Music |
Genre: | Romantic |
Release: | 2021-08-20 |
Lyrics (English)
Mudhiche Na Sukumari lyrics, ముద్ధిచ్చెయ్ నా సుకుమారి the song is sung by Anirudh Ravichander from Bommala Koluvu. Mudhiche Na Sukumari Romantic soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Srinivasa Mouli. Mudhiche na sukumari Yerikori ninnu nenu chera Gundello ninne daachi Neeku nenu kaanukalle maara atozlyric.com Oosulaadukuntu ningini choodham Chukkalenno anni lekkalu theedham Premalona idharokkai padadham Nannu kaastha muddhu cheyave Mudhiche na sukumari Yerikori ninnu nenu chera Gundello ninne daachi Neeku nenu kaanukalle maara Thera maruguna padanu ani Alagelisina aashe Paruvapu nadhi munakalalo Padi padi murise Makarandhalu marigina thummedha nene Ivvala jathapadana Nuvvu cheppali anukuni daachina maate Kanugoni jathapadava Mudhiche na sukumari Yerikori ninnu nenu chera Gundello ninne daachi Neeku nenu kaanukalle maara Okka nuvvu okka nenu adhe Naaku unna chinni lokam Kattubottu jaaru cheekatilo Vicchukundi udayam Cheli andhaalu chadivina naa kanuchoope Kallonu vidagaladhaa Janma janmaala chivaraku oopiri neevai Manasuku mudipadava Mudhiche na sukumari Yerikori ninnu nenu chera Gundello ninne daachi Neeku nenu kaanukalle maara. ముద్ధిచ్చెయ్ నా సుకుమారి ఏరికోరి నిన్ను నేను చేరా గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా ఊసులాడుకుంటూ నింగిని చూద్దాం చుక్కలెన్నో అన్ని లెక్కలు తీద్దాం ప్రేమలోన ఇద్దరొక్కటై పడదాం నన్ను కాస్త ముద్దు చేయవే, ఏ హే ముద్ధిచ్చెయ్ నా సుకుమారి ఏరికోరి నిన్ను నేను చేరా గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా భారత్ల్య్రిక్స్.కోమ్ తెరమరుగున పడను అని అల గెలిసిన ఆశే పరువపు నది మునకలలో పడి పడి మురిసే మకరందాలు మరిగిన తుమ్మెద నేనై ఇవ్వాళ జతపడనా నువ్వు చెప్పాలి అనుకుని దాచిన మాటే కనుగొని జతపడవా ముద్ధిచ్చెయ్ నా సుకుమారి ఏరికోరి నిన్ను నేను చేరా గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా ఒక్క నువ్వు ఒక్క నేను అదే నాకు ఉన్న చిన్ని లోకం కట్టుబొట్టు జారు చీకటిలో విచ్చుకుంది ఉదయం చెలి అందాలు చదివిన నా కనుచూపే కల్లోనూ విడగలదా జన్మజన్మల చివరకు ఊపిరి నీవై మనసుకు ముడిపడవా ముద్ధిచ్చెయ్ నా సుకుమారి ఏరికోరి నిన్ను నేను చేరా గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mudhiche Na Sukumari lyrics in Telugu by Anirudh Ravichander, music by Praveen Lakkaraju. Includes YouTube video and lyrics in multiple languages.