Diamond Rani by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music |
Genre: | Happy |
Release: | 2022-01-21 |
Lyrics (English)
Diamond Rani lyrics, డైమండ్ రాణి the song is sung by Anurag Kulkarni from Kotha Kothaga. Diamond Rani Happy soundtrack was composed by Shekar Chandra with lyrics written by Kasarla Shyam. Vaalu kannullo magnettu dhaagundhe Soodhilaa nannu gunjesthaandhe Hamsa nadakallo em maaya dhaagundho Himsa pettesi laagesthaandhe Gundelo edho gadiyaaram mullundhe Roju nee chuttu thirigesthaandhe Nannu vadhilesi naa needa Nee reddu chunni pattukoni velaadindhe Poke, nannodhili vellipoke Naa manasune gillipoke Nee dhaarilo puvvule nenu challaanule Naa diamond rani ve Nee boy friend kaaneeve Nuv o chance isthe Padagottukuntu love chesukuntaane Naa diamond rani nuvve Naa girl friend ayipove Pilla nee maata isthe Nilabettukunta neethone untaane Nee chethiloni o bookkunaithe Naa life dhanyamle Nee vellu thaaki o rekkalochhi Lokaanni chudathaale Bike kunna back seatu neekai Mike patti pilusthunnadhe Veepunanti nuvvu koorchunte Gaallona egiripothadhe Raaveme naa raaje Naatho padaraadhe nuv raaje Nuv oppukunte mana jantakosthadhi Oollona yama crazy ye Naa diamond rani ve Nee boy friend kaaneeve Nuv o chance isthe Padagottukuntu love chesukuntaane Nee nota raale muthyala kosam Begger ni ayyaane, o thalle Nee navvuloni rathnaala kosam Dongalle chooshaane Antaraani manishinem kaadhe Antha dhooram endukuntave Centimeter place ichhi choode Antukunte ninnu vadhalane Evantave raaje, o raaje Nuv raaseyye love page ye Nuv thalusukunte emantha kashtam Exams kante easy ye Naa diamond rani ve Nee boy friend kaaneeve Nuv o chance isthe Padagottukuntu love chesukuntaane. వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే సూదిలా నన్ను గుంజేస్తాందే హంస నడకల్లో ఏం మాయ దాగుందో హింస పెట్టేసి లాగేస్తాందే గుండెలో ఏదో గడియారం ముళ్ళుందే రోజు నీ చుట్టు తిరిగేస్తాందే నన్ను వదిలేసి నా నీడ నీ రెడ్డు చున్నీ పట్టుకొని వేలాడిందే atozlyric.com పోకే, నన్నొదిలి వెళ్ళిపోకే నా మనసునే గిల్లిపోకే నీ దారిలో పువ్వులే నేను చల్లానులే నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండు కానీవే నువ్ ఓ ఛాన్సు ఇస్తే పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే నా డైమండు రాణి నువ్వే నా గర్ల్ ఫ్రెండు అయిపోవే పిల్ల నీ మాట ఇస్తే నిలబెట్టుకుంటా నీతోనే ఉంటానే నీ చేతిలోని ఓ బుక్కునైతే నా లైఫ్ ధన్యంలే నీ వేళ్ళు తాకి ఓ రెక్కలొచ్చి లోకాన్ని చుడతాలే బైకుకున్న బ్యాకు సీటు నీకై మైకు పట్టి పిలుస్తున్నదే వీపునంటి నువ్వు కూర్చుంటే గాల్లోన ఎగిరిపోతదే రావేమే నా రాజే నాతో పడరాదే నువ్ రాజే నువ్ ఒప్పుకుంటే మన జంటకొస్తది ఊళ్ళోన యమ క్రేజే నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండు కానీవే నువ్ ఓ ఛాన్సు ఇస్తే పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే నీ నోట రాలే ముత్యాల కోసం బెగ్గర్ ని అయ్యానే, ఓ తల్లే నీ నవ్వులోని రత్నాల కోసం దొంగల్లె చూశానే అంటరాని మనిషినేం కాదే అంత దూరం ఎందుకుంటవే సెంటీమీటర్ ప్లేసు ఇచ్చి చూడే అంటుకుంటే నిన్ను వదలనే ఏవంటవే రాజే, ఓ రాజే నువ్ రాసెయ్యే లవ్ పేజే నువ్ తలుసుకుంటే ఏమంత కష్టం ఎగ్జామ్స్ కంటే ఈజే నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండు కానీవే నువ్ ఓ ఛాన్సు ఇస్తే పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Diamond Rani lyrics in Telugu by Anurag Kulkarni, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.