Baby Oh Baby by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Sagar Mahati (Mahati Swara Sagar) |
Lyricist: | Sreejo |
Label: | Aditya Music |
Genre: | Classical |
Release: | 2021-07-16 |
Lyrics (English)
Baby Oh Baby lyrics, బేబీ ఓ బేబీ the song is sung by Anurag Kulkarni from Maestro. Baby Oh Baby Classical soundtrack was composed by Sagar Mahati with lyrics written by Sreejo. Anthuleni kallalokila Andhamochi dookithela Manasuki leni thondara Modhalika mella mellaga En choosano neelo ani adigelopey Mai marichano emo ani badhulochindhey E vinthalo maikam lo ganthulu vesindhey Naa gundeki cheduthava naa maatey vinadhey Neevalley Oh baby oh baby Chinna navvey chaaley chukkaley Baby oh baby Chuputhone take my breathe away Baby oh baby Muddhuganey mantey pettavey Baby oh baby Like a rainbow rangey nimpavey atozlyric.com Poddhunney lesthuney neetho kaley raakuntey Aaratanga vastha speed dial laa Unnattundi nuv naatho kaluddhaama antunte Life ye ponge champegne bottle la Naa oohallo nuvvu thega thirigesthuntey Alavaatemo naaku ani manasanukundhey Gamaninchavo ledho ghadi kokasaaraina Nuvu guruthey raakunda gadavadhu katha inkaa Nijamgaa. Oh baby oh baby Chinna navvey chaaley chukkaley Baby oh baby Chuputhone take my breathe away Baby oh baby Muddhuganey mantey pettavey Baby oh baby Like a rainbow rangey nimpavey Chethilo cheyyesi neetho paatey rammantey Kalley moosi follow ayiponaa Rojuko reason tho nee chuttu cheraalantu Crazy heart is going deewana Premisthey ee maikam maamulani vinnaa Yedhuraina sandheham saradha paduthunna Merupalle ee lokam parichayamai ninna Nannu thikamaka peduthunteythadabadi pothunna Nijamgaa. Oh baby oh baby Chinna navvey chaaley chukkaley Baby oh baby Chuputhone take my breathe away Baby oh baby Muddhuganey mantey pettavey Baby oh baby Like a rainbow rangey nimpavey. అంతులేని కళ్ళలోకిలా అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందరా మొదలిక మెల్ల మెల్లగా ఎం చూశానో నీలో అని అడిగే లోపే మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా భారత్ల్య్రిక్స్.కోమ్ నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే అలవాటేమో నాకు అని మనసనుకుందే గమనించావో లేదో గడి కొకసారైనా నువ్వు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా నిజంగా ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే కళ్ళే మూసి ఫాలో అయిపోనా రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ క్రేజీ హారిస్ గోయింగ్ దివానా ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా ఎదురైనా సందేహం సరదా పడుతున్నా మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Baby Oh Baby lyrics in Telugu by Anurag Kulkarni, music by Sagar Mahati (Mahati Swara Sagar). Includes YouTube video and lyrics in multiple languages.