My Name Iju Raju by L. V. Revanth song Lyrics and video
Artist: | L. V. Revanth |
---|---|
Album: | Single |
Music: | Jakes Bejoy |
Lyricist: | Karunakar Adigarla |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2021-02-07 |
Lyrics (English)
My Name Iju Raju lyrics, మై నేమ్ ఇజు రాజు the song is sung by L. V. Revanth from Chaavu Kaburu Challaga. My Name Iju Raju Dance soundtrack was composed by Jakes Bejoy with lyrics written by Karunakar Adigarla. హే… ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగె పోతావురో ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలే అయిపోతారేందిరో సత్తే సత్తే సత్తే సత్తే ఏమవుతాదిరో హే గాల్లో దీపం గుండెల్లో ప్రాణం ఎప్పుడు తుస్సఅంటుందో ఎవడికి తెలుసును లేరా ఒంట్లో జీవం కాదె మన సొంతం ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకురా నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకపోతాడా కోటలోని రారాజైన కాటికి పోవాలా నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాలా మై నేమ్ ఇజు రాజు బాస్తి బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు మై నేమ్ ఇజు రాజు బాస్తి బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు హే… ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగె పోతావురో ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలే అయిపోతారేందిరో సత్తే సత్తే సత్తే సత్తే ఏమవుతాదిరో చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం పర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాయించాముగా సినిమా పోస్టరు చూస్తాం ఓ టికెట్ తీసి వెళతాం అయిపోయాక కుర్చీ కాళి చెయ్యక తప్పదుగా ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే ఈ బాడీ కొంపని వదిలెయ్యాలి టైమే అయిపోతే పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాలా పోయేటప్పుడు నలుగురు వచ్చి చక్కా మోయాలా ఉన్నన్నాళ్లు ఆ నలుగురిని సంపాదించాలా ఊరంతా నిను ఊరేగించి టాటా సెప్పలా స్వర్గానికి తోలి మెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు స్వర్గానికి తోలి మెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు భారత్ల్య్రిక్స్.కోమ్ సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం అప్పుల్లో మునిగుంటాం అంబానీ కలగంటాం చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం ఈ లైఫ్ ఒక నాటకమేలే మన యాక్టింగులు అయిపోతే ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే ఆ శివుడాజ్ఞే లేకుండా చీమైనా కుడుతుందా అంటూ మహాభాగ ఎదంతం సెబుతావంటా అన్ని ఇచ్చిన ఆ సామే సావుని గిఫ్ట్ ఇవ్వంగా అయ్యయ్యో ఒద్దంటావెందయ్యో సిత్రంగా జజ్జనక జజ్జనకా తోడుంటా నీ వెనక పువ్వులోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా జజ్జనక జజ్జనకా తోడుంటా నీ వెనక పువ్వులోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా. Hey… Etta etta etta etta ettaga puttavuro Atta atta atta atta attage pothavuro Itte itte itte itte feeley ayipotharendhiro Satthe satthe satthe emavuthadhiro Hey gallo deepam gundello pranam Eppudu thussantundo evadiki telusunu lera Ontlo jeevam kaadhe mana sontham Unnanallu pandaga chesi paadekkayira Poyevadini ponivvaka nee edupu endukura Nee asthi geesthi emaina aadattuka pothada Kotaloni rarajaina kaatiki povala Nuvvu nenu evvadaina kattello kalala My name iju rasju basthi balaraju Chavu kaburu challaga chebutha prathi roju My name iju rasju basthi balaraju Chavu kaburu challaga chebutha prathi roju Hey… . Etta etta etta etta ettaga puttavuro Atta atta atta atta attage pothavuro Itte itte itte itte feeley ayipotharendhiro Satthe satthe satthe emavuthadhiro Chuttam chupuku vastham pettindhalla thintam Permanentuga aa intlone baitainchamugaa Cinema poster chustam o ticket teesi veltham Ayipoyaka kurchikali cheyaka thappadhuga Aaradugula body anthe addheku untunnamanthe Ee body kompani vadileyyali time ayipothe Puttetappudu oopestharu ninne ooyala Poyetappudu naluguru vachi chakka moyala Unnanallu aa nalugurini sampadinchala Oorantha ninu ooreginchi tata seppala Swarganiki tholi mettu na bandera ottu Evvadaina sachadante nake phone kottu Swarganiki tholi mettu na bandera ottu Evvadaina sachadante nake phone kottu Son-u daughter-u avutham sister brother antam Andaritho bandhalenno kalupukupothuntam Appullo muniguntam ambani kalagantam Chillara kosam enno enno veshale vestham Ee life oka natkamele mana actingule ayipothe Ee ooru peru make up teesi chekkeyalanthe Aa shivudagne ledhe seemaina kuduthundha Antu maha baga edhantham sebuthuntava Anni ichina aa saame saavuni gift ivvanga Ayyayyo oddhantavendhayyo sithranga atozlyric.com Jajjanaka jajjanak thodunta nee venaka Puvvulona mosukelli pudchestha pada kodaka Jajjanaka jajjanak thodunta nee venaka Puvvulona mosukelli pudchestha pada kodaka My name iju rasju basthi balaraju Chavu kaburu challaga chebutha prathi roju. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: My Name Iju Raju lyrics in Telugu by L. V. Revanth, music by Jakes Bejoy. Includes YouTube video and lyrics in multiple languages.