Oorikokka Raaja by Dinker, Ramya Behara song Lyrics and video
Artist: | Dinker, Ramya Behara |
---|---|
Album: | Single |
Music: | S. Thaman |
Lyricist: | Kalyan Chakravarthy Tripuraneni |
Label: | Hombale Films |
Genre: | Dance |
Release: | 2021-02-25 |
Lyrics (English)
Oorikokka Raaja lyrics, ఉరికొక్కా రాజా the song is sung by Dinker, Ramya Behara from Yuvarathnaa. Oorikokka Raaja Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni. భారత్ల్య్రిక్స్.కోమ్ ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను ఈ మనువే మారుతి వ్యాను కార్లోపలేమో జాము ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల పేము మార్నింగ్ మంగళసూత్రం మోగే నాద స్వరం మా లైఫ్ కిది కొత్త రతం ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్ హే గిఫ్టులతోని గెస్టులవరకి ఎంట్రీ లేదు ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను ఈ మనువే మారుతి వ్యాను కార్లోపలేమో జాము ఇక బామ తాత అమ్మ అబ్బా పిల్లల పేము హానిమూన్కెళ్లే మగడా రొమాంటిక్ హీరోవేరా సంసారం అర్థమవని ఆక్షన్ హీరోవిరా ఈ లవ్ ఫైటు రెండు రూటే లైక్ కదా నీ భారీ బర్తుడే కి సెలవే పెట్టి పదా ఫ్రెండ్స్ డ్రింక్స్ వదిలేయ్ రా మాము ట్వింకిల్ చేసి తాళి కట్టు రీసన్ లేని పెళ్లే హం ఫట్టు లైఫె శిట్టు ఉరికొక్కా రాజా ఆ రాజుకు ఒక రాణి ఆ రాజా రాణి మనమేనంటూ లవ్ యూ జాను ఈ మనువే మారుతి వ్యాను కార్లోపలేమో జాము ఇక బామ తాత అబ్బా అమ్మ పిల్లల పేము మార్నింగ్ మంగళసూత్రం మోగే నాద స్వరం మా లైఫ్ కిది కొత్త రతం ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్ హే గిఫ్టులతోని గెస్టులవరకి ఎంట్రీ లేదు. atozlyric.com Urikokka raja aa rajuku oka rani Aa raja rani manamenantu love you janu Ee manuve maruthi van-u Carlopalemo jamu Ika bamma thatha abba amma pillala pemu Morning mangala suthram moge nadha swaram Maa life kidhi kottha ratham Family song final start Hey giftulathoni guestula varaki entry ledu Urikokka raja aa rajuku oka rani Aa raja rani manamenantu love you janu Ee manuve maruthi van-u Carlopalemo jamu Ika bamma thatha abba amma pillala pemu Honeymoon kelle magada Romantic herovera Samsaram arthamavani action heroviraa Ee love fight-u rendu route-ey like kada Nee barya birthday ki selave petti pada Friends drinks vadiley raa mamu Twinkle thaali kattu Reason leni pelle ham fattu lifey shittu Urikokka raja aa rajuku oka rani Aa raja rani manamenantu love you janu Ee manuve maruthi van-u Carlopalemo jamu Ika bamma thatha abba amma pillala pemu Morning mangala suthram moge nadha swaram Maa life kidhi kottha rathnam Family song final start Hey giftulathoni guestula varaki entry ledu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Oorikokka Raaja lyrics in Telugu by Dinker, Ramya Behara, music by S. Thaman. Includes YouTube video and lyrics in multiple languages.