Khiladi (Title Track) by Ram Miriyala song Lyrics and video
Artist: | Ram Miriyala |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-11-09 |
Lyrics (English)
Khiladi (Title Track) lyrics, ఖిలాడీ (టైటిల్ ట్రాక్) the song is sung by Ram Miriyala from Khiladi. Khiladi (Title Track) soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. He’s a grand master He’s a crime poster Veedu edhurayye timing-u Danger tho dating-u You’ve got to run faster He’s a spell caster Money monster veeditho neeku meeting-u Hell thoti greeting-u Life ye roller coaster Smell choosi note name Cheppagaladu saala Weight choosi katta lona Lekka cheppevala Roberiki paathashaala Money heist ke ivaala Kotha height choopina havaala Kill kill kill kill kill khiladi Kill kill kill kill kill khiladi Lokam yaadunna liquid money Tracker la laage vaala Locker lo daakkunna secrets anni Hacker la patte vaala Pokker lo kinganti nee fate ni Joker la maarchevaala Guri choosi currency carroms ni Striker la kottevaala atozlyric.com Body mottham brain dochesina Ekaika human veede Heart kosam ichhina spot ni kuda Sketchltho nimpesaade Kill kill kill kill kill khiladi Kill kill kill kill kill khiladi Account bookkullo tally kaani Lekkalake balanceru Finance subject lo pattaa unna Sarikottha freelanceru Country ke appundhi kotlallona Manakunte thappentani Salahaalu isthune sarvam doche Arudhaina advisor u Sontha body nanti untondhani Needalake rent yesthaade Centemeter sentiment ye leni Selfmade selfish veede Kill kill kill kill kill khiladi Kill kill kill kill kill khiladi. హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్ హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్ వీడు ఎదురయ్యే టైమింగు డేంజర్ తో డేటింగు యు గాట్ టు రన్ ఫాస్టర్ హి ఈజ్ ఏ స్పెల్ మాస్టర్ మనీ మోన్స్టర్ వీడితో నీకు మీటింగు హెల్ తోటి గ్రీటింగు లైఫే రోలర్ కోస్టర్ స్మెల్ చూసి నోట్ నేమ్ చెప్పగలడు సాల వెయిట్ చూసి కట్టలోన లెక్క చెప్పేవాల రాబరీకి పాఠశాల మనీ హెయిస్ట్ కె ఇవ్వాళ కొత్త హైట్ చూపిన హవాలా కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ లోకం యాడున్నా లిక్విడ్ మనీ ట్రాకర్ లా లాగే వాలా లాకర్ లో దాక్కున్న సీక్రెట్స్ అన్నీ హ్యకర్ లా పట్టే వాలా పోకర్ లో కింగంటి నీ ఫేట్ ని జోకర్ లా మార్చేవాలా గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని స్ట్రైకర్ లా కొట్టేవాలా భారత్ల్య్రిక్స్.కోమ్ బాడీ మొత్తం బ్రెయిన్ దోచేసినా ఏకైక హ్యూమన్ వీడే హార్ట్ కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా స్కెచ్ ల్తో నింపేశాడే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ అకౌంట్ బుక్కులో టాలీ కానీ లెక్కలకే బ్యాలన్సరు ఫైనాన్స్ సబ్జెక్టులో పట్టా ఉన్నా సరికొత్త ఫ్రీలన్సరు కంట్రీకే అప్పుంది కోట్లల్లోనా మనకుంటే తప్పేంటి సలహాలు ఇస్తూనే సర్వం దోచే అరుదైన అడ్వైజరు సొంత బాడీనంటి ఉంటోందని నీడలకే రెంట్ ఏస్తాడే సెంటీమీటర్ సెంటిమెంటే లేని సెల్ఫ్ మేడ్ సెల్ఫిష్ వీడే కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ కిల్ కిల్ కిల్ కిల్ కిల్ ఖిలాడీ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khiladi (Title Track) lyrics in Telugu by Ram Miriyala, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.