Ela Ela by Mithraaw Sharma, Smaran song Lyrics and video
Artist: | Mithraaw Sharma, Smaran |
---|---|
Album: | Single |
Music: | Smaran |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Romantic |
Release: | 2021-08-20 |
Lyrics (English)
Ela Ela lyrics, ఎలా ఎలా the song is sung by Mithraaw Sharma, Smaran from Boys. Ela Ela Romantic soundtrack was composed by Smaran with lyrics written by Sri Mani. Ela ela ela adaganura Bhayaalane ela viduvanura Ela ela ela panchanura Dhooraalane ela tenchanura Jathe kalise adugulatho Thanuvupai nadiche pedavulatho Siggune, haa champara Ela ela ela adaganura Bhayaalane ela viduvanura O cheli thappani thappidhile Jathe vidi thappani cheppakule Thapanala teralu vide Vayasuna sega ragile Mathe chedi maikam murisenule Sahanam thenchakuraa Thorabadi thamakam penchakura Porabadi chalilo munchakuraa Chorabadi paruvam dhochakuraa Aa, sade perige edha sadilo Alajadi egase rudhiramlo Kougile, haa viduvaraa atozlyric.com Ela ela ela aapanura Prayaanne ela nilupanura. ఎలా ఎలా ఎలా అడగనురా భయాలనే ఎలా విడువనురా ఎలా ఎలా ఎలా పంచనురా దూరాలనే ఎలా తెంచనురా జతే కలిసే అడుగులతో తనువుపై నడిచే పెదవులతో సిగ్గునే, హా చంపరా ఎలా ఎలా ఎలా అడగనురా భయాలనే ఎలా విడువనురా ఓ చెలీ తప్పని తప్పిదిలే జతే విడి తప్పని చెప్పకులే తపనల తెరలు విడే వయసున సెగ రగిలే మతే చెడి మైకం మురిసెనులే సహనం తెంచకురా తొరబడి తమకం పెంచకురా పొరబడి చలిలో ముంచకురా చొరబడి పరువం దోచకురా ఆ, సడే పెరిగే ఎద సడిలో అలజడి ఎగసే రుధిరంలో కౌగిలే, హా విడువరా భారత్ల్య్రిక్స్.కోమ్ ఎలా ఎలా ఎలా ఆపనురా ప్రాయాన్నెలా ఎలా నిలుపనురా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ela Ela lyrics in Telugu by Mithraaw Sharma, Smaran, music by Smaran. Includes YouTube video and lyrics in multiple languages.