Oh My Aadhya by Yazin Nizar song Lyrics and video
Artist: | Yazin Nizar |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Lahari Music | T-Series |
Genre: | Happy |
Release: | 2022-02-14 |
Lyrics (English)
Oh My Aadhya lyrics, ఓ మై ఆద్యా the song is sung by Yazin Nizar from Aadavaallu Meeku Johaarlu. Oh My Aadhya Happy soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. Oh my aadhya Nuv pakkana unte car ayina Gitaarai mogene O mana madhya Distance ye thaggi gear ayina Pyaar antu palikene Tere jaisa koyi nahi Mere jaisa diwana nahi Route ye geesaa prayaanaaniki Nuvvu nenu maathram unde chotuki Oh my aadhya Nuv pakkana unte Car ayina gitaarai mogene O mana madhya Distance ye thaggi gear ayina Pyar antu palikene Google map ke dorakani chotuke Nadavani bandine manatho Week day saturday bedhame teliyani Placeu ne vethakani neetho Saradaga shikaaru antu Colombus ye kadhilaade Ee desham aa desham antu Enno kanipettaade Kanugondham manamee journey lo O love desam Oh my aadhya Nuv pakkana unte Car ayina gitaarai mogene O mana madhya Distance ye thaggi gear ayina Pyaar antu palikene Vemana padyame shakespear kaavyame Nuvu em cheppina kavithe Last ball sixer ye shoor shot hitture Nuvvu em chesina gelupe Andamga untaamantu evarevaro antaare Andampai raasina haiku lennenno chadivaale Asalandam ivaala choosaane Adhi nee navve Oh my aadhya Nuv pakkana unte Car ayina gitaarai mogene O mana madhya Distance ye thaggi gear ayina Pyaar antu palikene. ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే తేరే జైస కోయి నహీ మేరే జైసా దివానా నహీ రూటే గీసా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే నడవని బండినే మనతో వీక్ డే సాటర్డే బేధమే తెలియని ప్లేసునే వెతకని నీతో సరదాగా షికారు అంటూ కొలంబసే కదిలాడే ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే కనుగొందాం మనమీ జర్నీలో ఓ లవ్ దేశం ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే atozlyric.com వేమన పద్యమే షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఏం చెప్పిన కవితే లాస్ట్ బాల్ సిక్సరే షూర్ షాట్ హిట్టురే నువ్వు ఏం చేసిన గెలుపే అందగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే ఓ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Oh My Aadhya lyrics in Telugu by Yazin Nizar, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.