Kannullo Nee Roopame by Dhanunjay song Lyrics and video
Artist: | Dhanunjay |
---|---|
Album: | Single |
Music: | Shekar Chandra |
Lyricist: | Bhaskarabatla |
Label: | Lahari Music |
Genre: | Love |
Release: | 2022-07-11 |
Lyrics (English)
Kannullo Nee Roopame lyrics, కన్నుల్లో నీ రూపమే the song is sung by Dhanunjay from Writer Padmabhushan. Kannullo Nee Roopame Love soundtrack was composed by Shekar Chandra with lyrics written by Bhaskarabatla. Nuvvu nenu anthe chaalu Ee lokamtho pani ledu Nuvve naatho unte chaalu Edhemaina parledu Ninne choosthe chaalu Pagale vennelalu Rekkalu kattukuvachi vaalinave Nuvve navvithe chaalu Boledu pandagalu Daari daarantha edurochinave Naa kannullo nee roopame choodave Naa gundello nee dhyaaname dhyaaname Nee oohallo munigindile praaname Naa premantha parichesa nee kosame Oo saari i am very sorry Kshamicharaade nannu okkasaari Ee saari kaadu marosaari Saree lo balegunnave pyaari Kotha kotha premaloni Gammathu gaali thaaki Pichi aasa reguthondhi Toofanu la Cheppukunna maatalanni Osari gurthukochi Chinna navvu vicchukundi Gulabi laa Paadam vasthondhi nee venakaala Innaallu ledu entivaala Roju nee chuttune tirigela Em kadho idhi vayyari baala Naa kannullo nee roopame choodave Naa gundello nee dhyaaname dhyaaname Nee oohallo munigindile praaname Naa premantha parichesa nee kosame Panchadaara maatalenno Pedaallo daachpetti Panchi pettadanikenti momaatama Manchi vaadinega nenu O chinna mudhu petti Manchu laaga karugipothe pramaadama Nanne ekamga neekodilesa Nuvve naakunna o barosa Neelo cherindhi naa prathi swaasa Entidhi mari bhale thamasha Naa kannullo nee roopame choodave Naa gundello nee dhyaaname dhyaaname Nee oohallo munigindile praaname Naa premantha parichesa nee kosame. నువ్వు నేను అంటే చాలు ఈ లోకంతో పని లేదు నువ్వే నాతో ఉంటే చాలు ఏదేమైనా పర్లేదు నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకుని వాలినవే నువ్వే నవ్వితే చాలు బోలెడు పండగలు దారి దారంత ఎదురొచ్చినవే నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే ఓ సారి నన్ను క్షమించండి క్షమిచారాడే నన్ను ఒక్కసారి ఈ సారి కాదు మరోసారి చీరలో బలేగున్నావే ప్యారీ కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి పిచ్చి ఆశ రేగుతోంది తూఫాను లా atozlyric.com చెప్పుకున్న మాటలన్నీ ఓసారి గుర్తుకొచ్చి చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీ లా పాదం వస్తుంది నీ వెనకాల ఇన్నాళ్లు లేడు ఏంటివాలా రోజు నీ చుట్టునే తిరిగేలా ఎం కధో ఇది వయ్యారి బాలా నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే పంచదార మాటలెన్నో పెడాళ్ళో దాచిపెట్టి పంచి పెట్టడానికేంటి మొమాటమా మంచి వాడినేగా నేను ఓ చిన్న ముద్దు పెట్టి మంచు లాగ కరుగుపోతే ప్రమాదమా నన్నే ఏకంగా నీకొదిలేసా నువ్వే నాకున్నా ఓ బరోసా నీలో చేరింది నా ప్రతి స్వాసా ఏంటిది మరి భలే థమాషా నా కన్నుల్లో నీ రూపమే చూడవే నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే నా ప్రేమంత పరిచేశా నీ కోసమే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kannullo Nee Roopame lyrics in Telugu by Dhanunjay, music by Shekar Chandra. Includes YouTube video and lyrics in multiple languages.