Alone Alone by Sid Sriram, Anup Rubens song Lyrics and video
Artist: | Sid Sriram, Anup Rubens |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Krishna Chaitanya |
Label: | Lahari Music |
Genre: | Sad |
Release: | 2021-09-20 |
Lyrics (English)
Alone Alone lyrics, అలోన్ అలోన్ the song is sung by Sid Sriram, Anup Rubens from Malli Modalaindi. Alone Alone Sad soundtrack was composed by Anup Rubens with lyrics written by Krishna Chaitanya. Kanulaku teliyani o kalalaa Velipoyaave nuvvu elaa Migilaane ne o shilalaa Alone Alone alone alone alone I am lonely I am so lonely Alone alone alone alone I am lonely I am so lonely yaayi ye Kanulaku teliyani o kalalaa Velipoyaave nuvvu elaa Migilaane ne oo shilalaa Alone Vidi vidi adugulu padenu elaa Kalavani jantala o kadhalaa Ontari manasulo o vyadhalaa Alone atozlyric.com Adhilellipoke nannu Vadhulukolene ninnu Mana gathamulone unnaanu Oh cheli oh cheli Alone alone alone Alone alone alone Alone alone I am lonely I am so lonely Talachaavaa cheli nuvvu alaa Polamarindhe endukilaa Verevaru naakemi ilaa Alone Chirunavvulake sankellaa Velipoyaave priyuraalaa Gathame nuvvani maravaalaa Alone Vadhilellipoke nannu Vadhulukolene ninnu Mana gathamulone unnaanu Oh cheli, oh cheli Oh cheli, oh cheli Vadhilellipoke nannu Vadhulukolene ninnu Mana gathamulone unnaanu Oh cheli, oh cheli Oh cheli, oh cheli Alone alone. కనులకు తెలియని ఓ కలలా వెళిపోయావే నువ్వు ఎలా మిగిలానే నే ఓ శిలలా అలోన్ అలోన్ అలోన్ అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ ఐ యామ్ సో లోన్లీ అలోన్ అలోన్ అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ ఐ యామ్ సో లోన్లీ, యాయి యే కనులకు తెలియని ఓ కలలా వెళిపోయావే నువ్వు ఎలా మిగిలానే నే ఓ శిలలా అలోన్ విడివిడి అడుగులు పడెను ఎలా కలవని జంటల ఓ కధలా ఒంటరి మనసులో ఓ వ్యధలా అలోన్ ఓ భారత్ల్య్రిక్స్.కోమ్ వదిలెళ్ళిపోకే నన్నూ వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను ఓ చెలీ ఓ చెలీ అలోన్ అలోన్ అలోన్ అలోన్ అలోన్ అలోన్ అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ ఐ యామ్ సో లోన్లీ తలచావా చెలి నువ్వు అలా పొలమారిందే ఎందుకిలా వేరెవరూ నాకేమి ఇలా అలోన్ చిరునవ్వులకే సంకెళ్ళా వెళిపోయావే ప్రియురాలా గతమే నువ్వని మరవాలా అలోన్ వదిలెళ్ళిపోకే నన్నూ వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను ఓ చెలీ, ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ వదిలెళ్ళిపోకే నన్నూ వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను ఓ చెలీ, ఓ చెలీ ఓ చెలీ, ఓ చెలీ అలోన్ అలోన్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Alone Alone lyrics in Telugu by Sid Sriram, Anup Rubens, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.