Tillu Anna Dj Pedithe by Ram Miriyala song Lyrics and video
Artist: | Ram Miriyala |
---|---|
Album: | Single |
Music: | Ram Miriyala |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2022-01-06 |
Lyrics (English)
Tillu Anna Dj Pedithe lyrics, టిల్లు అన్న డీజే పెడితే the song is sung by Ram Miriyala from Dj Tillu. Tillu Anna Dj Pedithe Dance soundtrack was composed by Ram Miriyala with lyrics written by Kasarla Shyam. Lalaguda amberpeta Mallepalli malakpeta Tillu anna dj pedithe Tilla tilla aadaalaa Malleshanna dhawathlaa Bannu gaani baarathlaa Tillu anna digindante Dinchak dinchak dhunkaala Dj tillu peru Veeni style ye veru Sokemo hero theeru Kottedhi theenmaaru Dj tillu kottu kottu dj tillu kottu Baseu jara penchi kottu Boxlu paligetattu Dj tillu peru Veeni soundye veru Cutjesi kottindante Dhaddharillu danceu flooru Dj tillu kottu kottu Dj tillu kottu… Dj tillu kottu Kottakunte naameedhottu Are… Chemki shirtu, aaha Veeni gunguru juttu, oho Attaa ellindante star le salaam kottu Ye… Gully suttu, aaha Atthare jallinattu, oho Masthugaa navvindante Porilaa dhillu phattu, adhi Anna photo pettukoni gym centerlannee Poti vadi vadi publicity jetthaye Veeni hawaa jootthe poraalalla shivaale Corporator kainaa directgaa phone kodathaade Dj tillu peru Veeni style ye veru Sokemo hero theeru Kottedhi theenmaaru Dj tillu kottu kottu dj tillu kottu Baseu jara penchi kottu Boxlu paligetattu Dj tillu peru Veeni soundye veru Cutjesi kottindante Dhaddharillu danceu flooru Dj tillu kottu kottu Dj tillu kottu… Dj tillu kottu Kottakunte naameedhottu. లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా atozlyric.com డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు… డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు అరె… చమ్కీ షర్టు, ఆహ వీని గుంగురు జుట్టు, ఒహో అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు ఏ… గల్లీ సుట్టూ, ఆహ అత్తరే జల్లినట్టు, ఒహో మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు, అది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే, ఓ డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు… డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tillu Anna Dj Pedithe lyrics in Telugu by Ram Miriyala, music by Ram Miriyala. Includes YouTube video and lyrics in multiple languages.