Laddunda by Akkineni Nagarjuna, Dhanunjay, Anup Rubens, Nutana Mohan, Mohana Bogaraju, Haripriya song Lyrics and video
Artist: | Akkineni Nagarjuna, Dhanunjay, Anup Rubens, Nutana Mohan, Mohana Bogaraju, Haripriya |
---|---|
Album: | Single |
Music: | Anup Rubens |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar |
Label: | Zee Music South |
Genre: | Dance |
Release: | 2021-11-09 |
Lyrics (English)
Laddunda lyrics, లడ్డుండా the song is sung by Akkineni Nagarjuna, Dhanunjay, Anup Rubens, Nutana Mohan, Mohana Bogaraju, Haripriya from Bangarraju. Laddunda Dance soundtrack was composed by Anup Rubens with lyrics written by Bhaskarabhatla Ravi Kumar. Babu tabalaa Abbai aarmony Taana na na na na dantaku dadana Raju garu dantaku dadana anaga yemi ? Ori buddoda Inthakalam telusukokunda em chestunnav raa ? Adagali kada ? Nerpittaam kada Dantaku da da na na na Bangaru papaloo Cheruku thotalo cheradu biyyam Vanga thotalo maradali kayyam Lagetti kodithe laddunda laddunda Matallone mallelachendu Choopullone kithakithalundu Bangarraju ki juvvicchi juvvicchi Juvvicchi juvvicchi juvvicchi juvvicchi atozlyric.com Kandhisenukaada dantaku dadana Kannu kalipithe dantaku dadana Pampu sheddukada dantaku dadana Paita thagilithe dantaku dadana Laddunda laddunda Juvvicchi juvvicchi Tippamaku meesaalu veyyamaku veshaaloo Nee navvu agarotthi neechupu churakatthi Koyyaamaku uchakothaloo Ooo ayeee ayee ayee Reelu reelu reelu reelu Ahaa iragesthunnaru sthreelu Merise bangaru kollu Thega muddosthunnaru veellu Laddunda juvvicchi Laddunda juvvicchi Gaddimeta kaada dantaku dadana Aggiraasukunte dantaku dadana Vanga thota kaada dantaku dadana Dhonga chaatugaa dantaku dadana Kallani chusthe kaluva puvvulu Valapulu chusthe paapikondalu Pillani chusthe laddunda ehe laddunda Laddunda juvvicchi Laddunda juvvicchi Laddunda juvvicchi Laddunda juvvicchi Laddunda. బాబు తబలా అబ్బాయ్ హార్మోని తానన నననా డాంటకు డడన రాజు గారు డాంటకు డడన అనగా ఏమి..? ఓరి బుడ్డోడా ఇంతకాలం తెల్సుకోకుండా ఏంజేత్తున్నావ్రా అడగాలి కదా. నేర్పిత్తాను కదా డాంటకు డడడన నా నా బంగారు పాపలు చెఱుకు తోటలో చారెడు బియ్యం వంగతోటలో మరదలి కయ్యం లగెత్తి కొడితే లడ్డుండా, లడ్డుండా భారత్ల్య్రిక్స్.కోమ్ మాటల్లోనే మల్లెల చెండు చూపుల్లోనే కితకితలుండు బంగార్రాజుకి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి ఓ కందిసేను కాడ డాంటకు డడన కన్ను కలిపితే డాంటకు డడన పంపు షెడ్డు కాడ డాంటకు డడన ఆ, పైట తగిలితే డాంటకు డడన లడ్డుండా లడ్డుండా జువ్విచ్చి జువ్విచ్చి తిప్పమాకు మీసాలు, ఆహ వెయ్యమాకు వేషాలు, ఓ నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి కొయ్యమాకు ఊచకోతలు అయ్యయ్యయ్యయ్యే రిలు రీలు రీలు రీలు యమ ఇరిగేస్తున్నావు స్త్రీలు మెరిసే బంగారు కోళ్లు తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు లడ్డుండా జువ్విచ్చి లడ్డుండా జువ్విచ్చి ఓ గడ్డి మేటు కాడ డాంటకు డడన అగ్గి రాసుకుంటే డాంటకు డడన వంగతోట కాడ డాంటకు డడన ఆ, దొంగ చాటుగా డాంటకు డడన కళ్ళని చూస్తే కలువ పువ్వులు వలపులు చూస్తే పాపికొండలు పిల్లని చూస్తే లడ్డుండా, ఎహె లడ్డుండా లడ్డుండా జువ్విచ్చి లడ్డుండా జువ్విచ్చి లడ్డుండా జువ్విచ్చి లడ్డుండా జువ్విచ్చి లడ్డుండా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laddunda lyrics in Telugu by Akkineni Nagarjuna, Dhanunjay, Anup Rubens, Nutana Mohan, Mohana Bogaraju, Haripriya, music by Anup Rubens. Includes YouTube video and lyrics in multiple languages.