AB Yevaro Nee Baby by Nakash Aziz, Arjun Chandy song Lyrics and video
Artist: | Nakash Aziz, Arjun Chandy |
---|---|
Album: | Single |
Music: | Anirudh Ravichander |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2020-05-31 |
Lyrics (English)
AB Yevaro Nee Baby lyrics, జాబ్ ఎవరో నీ బేబీ the song is sung by Nakash Aziz, Arjun Chandy from Agnyaathavaasi. AB Yevaro Nee Baby Love soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Sri Mani (SriMani, Shree Mani). AB yevaro nee baby Mela mela itu merupula ratiri Atu valapula vaikari Oo nari nari naduma murari Etu nee daari Chandrude chukkalo chikkero Mabbulo nakero Oo prema vihari Etu raa nee guri Oo vaipu volcano Oo vaipu cyclone u Vonikenu tadisina nagaramla Koluke chedirenu hrudayam Oho vaipu cynaide u Oo vaipu uritaadu Valapula jaillo khaidila Idi dhaari leni tharunam Bosho.. Devuda puvvulato pranayama Kougili kalahama Navvulatho narakame nyayama Hola.. Devuda vennelato vinayama Ayudha poojale andamto cheyyadam Bhaavyama Mela mela itu merupula ratiri Atu valapula vaikari Oo nari nari naduma murari Yetu nee daari Oh hoo AB evaro nee baby atozlyric.com Iru nadakala naatyam Ye paadam tana sotthantundo Chirunagavula laasyam Ye pedaviki sontham Kanupapala swapnam Ye kannu thana hakkantundo Iru theerapu sandhram Ye vodduku sontham AB yevaro nee baby Kannullo aagi aagi Pedavula anchunu daatanu andho AB yevaro nee baby Madilone daagi daagi Bayataku raanandho Bosho.. Devuda puvvulato pranayamaa Kougili kalahamaa Navvulatho narakame nyayamaa Hola.. Devuda vennelato vinayamaa Ayudha poojale andamto cheyyadam Bhaavyamaa Mela mela itu merupula ratiri Atu valapula vaikari Oo nari nari naduma murari Yetu nee daari Oh ho AB evaro nee baby AB ఎవరో నీ బేబీ మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి చంద్రుడె చుక్కల్లో చిక్కేరో మబ్బులో నక్కెరో ఓ ప్రేమ విహారి ఎటు రా నీ గురి ఓ వైపు వాల్కేనొ ఓ వైపు సైక్లోను వనికెను తడిసిన నగరంలా కొలుకే చదిరిన హృదయం ఓ వైపు సైనైడు ఓవైపు ఉరితాడు వలపుల జైల్లో ఖైదిలా ఇది దారి లేని తరుణం Bojo! దేవుడా పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా Hola! దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం భావ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి AB ఎవరో నీ బేబీ భారత్ల్య్రిక్స్.కోమ్ ఇరు నడకల నాట్యం ఏ పాదం తన సోత్తంటుందో చిరునగవుల లాస్యం ఏ పెదవికి సొంతం కనుపాపల స్వప్నం ఏ కన్ను తన హక్కంటుందో ఇరు తీరపు సంద్రం ఏ ఒడ్డుకు సొంతం AB ఎవరో నీ బేబీ, కన్నులో ఆగి ఆగి పెడవులంచును దాటను అందో AB ఎవరో నీ బేబీ, మదిలోనే దాగి దాగి బయటకు రానందో Bojo! దేవుడా పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా Hola! దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం భావ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి ఓఓ AB ఎవరో నీ బేబీ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: AB Yevaro Nee Baby lyrics in Telugu by Nakash Aziz, Arjun Chandy, music by Anirudh Ravichander. Includes YouTube video and lyrics in multiple languages.