Archana by Sri Krishna song Lyrics and video
Artist: | Sri Krishna |
---|---|
Album: | Single |
Music: | Ravi Basrur |
Lyricist: | Purnachary |
Label: | Panorama Music South |
Genre: | Romantic |
Release: | 2024-09-09 |
Lyrics (English)
ARCHANA SONG LYRICS: Archana is a Telugu song from the film Aho Vikramaarka starring Dev, Chitra Shukla, Pravin Tarde, Tejaswini Pandit directed by Peta Trikoti "ARCHANA" song was composed by Ravi Basrur and sung by Sri Krishna , with lyrics written by Purnachary . మరి మరి ముద్దోస్తున్నావే నా అర్చన వెరీ వెరీ లక్కీ నేనేలే హర్రీ బర్రీ వెంటే వస్తానే నా అర్చన సరా సరి నేనే మారానే అరే నా హైట్ కి మరి నీ బ్యూటీ కి తెగ మ్యాచింగ్ కుదిరింది ఇచ్చట అరే నా హార్ట్ కి మరి నీ హార్ట్ ని జత కలిపేసి చూడాలి ముచ్చట గుండెకు వేసిన తాళం నువ్వు తీసేశావే ఎన్నడు చూడని లవ్ లో నన్ను తోసేసావే చూపుతో నన్నే ఖైదీ చేసావే అరే వన్ టూ త్రీ మరిచానే అర్చన ఛలో వన్ ఫోర్ త్రీ లో నిన్ను ముంచనా మరి ఏ బి సి వద్దంట అర్చన ఇక ఐ ఎల్ యు అని నీకు నేర్పనా లాటరీ తగిలిందో ఏమో అన్నట్టుంది నా గురి నీ వైపేగా నౌకరీ నిన్ను డే అండ్ నైట్ ఫాలో అవుతా శాలరీ నీ నవ్వే గా నన్నే ఇన్నాళ్ళు కప్పాయా నా కళ్ళు మరి నిన్నే చూడలేదంటు పెద్ద తప్పే చేసాయా పెట్టాను అలారం మొగుతోంది గడియారం అరే క్షణాలన్ని లెక్కేసుకుంటు గడిపేస్తున్నానే గుండెకు వేసిన తాళం నువ్వు తీసేశావే ఎన్నడు చూడని లవ్ లో నన్ను తోసేసావే చూపుతో నన్నే ఖైదీ చేసావే అరే వన్ టూ త్రీ మరిచానే అర్చన ఛలో వన్ ఫోర్ త్రీ లో నిన్ను ముంచనా మరి ఏ బి సి వద్దంట అర్చన ఇక ఐ ఎల్ యు అని నీకు నేర్పనా Mari mari muddosthunnave Naa archana Very very lucky nenele Harri barri vente vasthane Naa archana Sara sari nene maarane Arey naa height ki Mari nee beauty ki Thega matching Kudirindi icchata Arey naa heart ki Mari nee heart ni Jatha kalipesi Chudali mucchata Gundeku vesina thaalam Nuvvu tisesaave Yennadu chudani Love lo nannu tosesaave Chuputho nanne Khaidi chesaave Arey one two three Marichane archana Chalo one four three lo Ninnu munchana Mari a b c vaddanta archana Ika I l u ani neeku nerpana Lottery tagilindho emo Annattundhi Naa guri nee vaipega Naukari ninnu day and nightu Follow avtha Salary nee navve gaa Nanne innaallu Kappaaya naa kallu Mari ninne chudaledhantu Pedda tappe chesaaya Pettaanu alaram Moguthundhi gadiyaaram Arey kshanalanni lekkesukuntu Gadipesthunnane Gundeku vesina thaalam Nuvvu tisesaave Yennadu chudani Love lo nannu tosesaave Chuputho nanne Khaidi chesaave Arey one two three Marichane archana Chalo one four three lo Ninnu munchana Mari a b c vaddanta archana Ika I l u ani neeku nerpana Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Archana lyrics in Hindi by Sri Krishna, music by Ravi Basrur. Includes YouTube video and lyrics in multiple languages.