Unnavani by Jen Martin, Sathyajit Ravi song Lyrics and video
Artist: | Jen Martin, Sathyajit Ravi |
---|---|
Album: | Single |
Music: | Sathyajit Ravi, Jen Martin |
Lyricist: | Vishnu Edavan |
Label: | Think Music India |
Genre: | Love |
Release: | 2021-06-28 |
Lyrics (English)
Unnavani lyrics, ఉన్నావనీ the song is sung by Jen Martin, Sathyajit Ravi from Think Music India. Unnavani Love soundtrack was composed by Sathyajit Ravi, Jen Martin with lyrics written by Vishnu Edavan. Nee prema naa daanave anukunnaa Nee manasulo lekunnaa Brathukanthaa nee kosame Nee prema Nee prema naa daanave anukunnaa Nee manasulo lekunnaa Brathukanthaa nee kosame Unnavani naa jathaga anukunna ela thoduga Unnavani unna nee swasaga anukunna Ninnu thoduga.. Unnavani atozlyric.com Pothe poni nuvvu unnaa lekunnaa Thalape valapavune Praanamika ponile viravaaham tho Madhi neke ankithame Pothe poni nuvvu unnaa lekunnaa Thalape valapavune Praanamika ponile viravaaham tho Madhi neke ankithame Naa vaipe vachi thootalu Naa gunde gudi kada mari gaayam Cheli thalapulu maranam saranam Thelisey nee jana virisey prayanam Mande viraham Unnavani naa jathaga anukunna ela thoduga Unnavani unna nee swasaga anukunna Ninnu thoduga.. Unnavani Pothe poni nuvvu unnaa lekunnaa Thalape valapavune Praanamika ponile viravaaham tho Madhi neke ankithame Pothe poni nuvvu unnaa lekunnaa Thalape valapavune Praanamika ponile viravaaham tho Madhi neke ankithame Pilla nee kosame Gudi gelichina nee kosame Ee mruthukela nee kosame Thudi swasa mariachi marugai poyina Janmalona jatha nedeyle Yedu janmala ninnu premisthunnane Unte chalu manasullo challaha cheliya Pranam poyina navaganthu Nee prema naa daanavey anukunna Nee manasulo lekunna Pothe poni nuvvu unnaa lekunnaa Thalape valapavune Praanamika ponile viravaaham tho Madhi neke ankithame. నీ ప్రేమ నా దానవే అనుకున్నా నీ మనసులో లేకున్నా బ్రతుకంతా నీ కోసమే నీ ప్రేమ నీ ప్రేమ నా దానవే అనుకున్నా నీ మనసులో లేకున్నా బ్రతుకంతా నీ కోసమే ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా నిను నీడుగా… ఉన్నావనీ భారత్ల్య్రిక్స్.కోమ్ పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే నా వైపే వచ్చే తూటాలు నా గుండె గుడి కధ మరీ గాయం చెలి తలపులు మరణం శరణం తెలిసే నీ జంట విరిసే ప్రణయం మండే విరహం ఉన్నావని నా జతగా అనుకున్నా ఇల తోడుగా ఉన్నావని ఉన్నానని నీ శ్వాసగా అనుకున్నా నిను నీడుగా ఉన్నావనీ పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే పిల్లా నీ కోసమే ఓడి గెలిచినా నీ కోసమే ఈ మృత్యుకేళి నీ కోసమే తుది శ్వాస మరచి మరుగై పోయినా జన్మలోన జత నీదేలే ఏడు జన్మలకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటె చాలు మనసులో చల్లగ చెలియా ప్రాణం పోయిన నవగుంటా నీ ప్రేమ నా దానవే అనుకున్నా నీ మనసులో లేకున్నా పోతే పోనీ నువు లో ఉన్నా లేకున్నా తలపే వలపవునే ప్రాణమిక పోనీలే విరహంతో మది నీకే అంకితమే. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Unnavani lyrics in Telugu by Jen Martin, Sathyajit Ravi, music by Sathyajit Ravi, Jen Martin. Includes YouTube video and lyrics in multiple languages.