Oh Bojja Ganapayya by Velu, Haritha Balakrishnan song Lyrics and video

Artist:Velu, Haritha Balakrishnan
Album: Single
Music:Harsha Prawin, Prabhakar Dammugari
Lyricist:Viswaika
Label:Lahari Music
Genre:Devotional
Release:2021-09-08

Lyrics (English)

Oh Bojja Ganapayya lyrics, ఓ బొజ్జ గణపయ్య the song is sung by Velu, Haritha Balakrishnan from Bhagath Singh Nagar. Oh Bojja Ganapayya Devotional soundtrack was composed by Harsha Prawin, Prabhakar Dammugari with lyrics written by Viswaika.
Oh bojja ganapayya
Ne bantu nenayya
Naa prema dhaari kaastha
Choopinchu nadipinchu
atozlyric.com
Maa inti purnaalu
Urinchey undrallu
Nikosam teesukocha
Help cheyyi help cheyyi
Sidhi budhi ani
Niku iddarunnaaru
Yendha vaana ki
Godugu niku padathaaru
Na chitti gundeki
Nachhindi okey pilla
Yedola maaya chesi
Kalipeyi yela golaa
Jai jai ganesha
Jai jai ganesha
Jai jai ganesha
Jai jai ganesha
Nee thalli maata pai
Ah parama sivudiney
Praanaley adetti
Edhurinchinavayya
Tanu kana kalalani
Naa kanti reppala
Kaapaduthanuley
Kalipeyya raavayya
Nuvvu ganalanu gelichaavu
Andari manasulalo nilichaavu
Aah kituku kaastha
Maaku cheppavayyaa
Premunna manasulo
Bhayaalu elanoo
Tegimpu chupithey
Jayalu andhavaa
Ivvu ivvu ganeshaa
Icheyyavaa
Manasu korukunna vaaditho
Mudiveyyavaa
Panchu panchu ganesha
Pancheyyavaa
Nee karuna panchi mammu kaastha
Deevinchavaa.
ఓ బొజ్జ గణపయ్య
నీ బంటు నేనయ్యా
నా ప్రేమ దారి కాస్త
చూపించు నడిపించు
మా ఇంటి పూర్ణాలు
ఊరించే ఉండ్రాళ్లు
నీకోసం తీసుకొచ్చా
హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి
సిద్ధి బుద్ధి అని
నీకు ఇద్దరున్నారు
ఎండా వానకి
గొడుకు నీకు పడతారు
నా చిట్టి గుండెకి
నచ్చింది ఒకే పిల్ల
ఏదోలా మాయ చేసి
కలిపెయ్యి ఎలాగొలా
భారత్ల్య్రిక్స్.కోమ్
జై జై గణేశ
జై జై గణేశ
జై జై గణేశ
జై జై గణేశ
నీ తల్లి మాటపై
ఆ పరమశివుడినే
ప్రాణాలే అడ్డెట్టి
ఎదిరించినావయ్యా
తను కన్న కలలని
నా కంటి రెప్పలా
కాపాడుతానులే
కలిపేయ రావయ్యా
నువ్వు ఘనాలను గెలిచావు
అందరి మనసులలో నిలిచావు
ఆ కిటుకు కాస్త
మాకు చెప్పవయ్యా
ప్రేమున్న మనసులో
భయాలు ఏలనో
తెగింపు చూపితే
జయాలు అందవా
ఇవ్వు ఇవ్వు గణేశా
ఇచ్చెయ్యవా
మనసు కోరుకున్న వాడితో
ముడి వెయ్యవా
పంచు పంచు గణేశా
పంచేయవా
నీ కరుణ పంచి మమ్ము కాస్త
దీవించవా.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Oh Bojja Ganapayya lyrics in Telugu by Velu, Haritha Balakrishnan, music by Harsha Prawin, Prabhakar Dammugari. Includes YouTube video and lyrics in multiple languages.