Catch Me by Neha Bhasin, Jaspreet Jasz song Lyrics and video
Artist: | Neha Bhasin, Jaspreet Jasz |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | Item Songs |
Release: | 2022-02-05 |
Lyrics (English)
Catch Me lyrics, క్యాచ్ మీ the song is sung by Neha Bhasin, Jaspreet Jasz from Khiladi. Catch Me Item Number soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. Hello mister macho man Natho konchem nacho man Naughty date pucho man Missaithe raadhu socho man Rightu ledu wrongu ledu Range leni night ledu Rangam loki robin hoode Ra ra super man Whisky leni glasse ledu Riske leni racey ledu Maskey leni facey ledu Kasko spiderman Catch me catch me if you can Teach me teach me Teach me what you can Hey party man Naa dj mix ye neeke nacchinda Sye ante flourscentu kanthullona Favourite music thona Dance floor ye baddhalu kodudham ra Hey baby girl Nee beauty treatey pichekinchindey Nuvvuntey pound nunchi euro daaka Vundadhinka manake doka Chindulesi chitthe chedham raa Hey dollar kosam galem vese jalarila Fishing hookke veyaku edhola Nee glamour kosam schemey vesa ee vela Aa scamo chesi nee sothantha dochela Catch me catch me if you can Teach me teach me Teach me what you can Hey khiladi Nee killer chupuke volle alladi Bulletla guchukonte gundullona Rechipoye natya thona Ledi nemalal neetho naa body Hey ammadi Nee andham aayudhamalle ventadi Katthulne dinchutundi Sokul vaadi Danchuthunde naapai dhaadi Penchuthondhe rakthamlo vedi Hey silly silly maatalu chaalinka Neeloni romance ni theeyinka Hey shiny shiny merupula ho jinka Nee jilubulu mottham Kaajesthaane neninka Catch me catch me if you can Teach me teach me Teach me what you can. హలో మిస్టర్ మాచో మ్యాన్ నాతో కొంచెం నాచో మ్యాన్ నాటీ డేటే పూచో మ్యాన్ మిస్సయితే రాదు సోచో మ్యాన్ రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్డయ్ రారా సూపర్ మ్యాన్ హే, విస్కే లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్ atozlyric.com క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హే పార్టీ మ్యాన్ నా డీజే మిక్సే నీకు నచ్చిందా సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన ఫెవరెట్ మ్యూజిక్ తో నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా హేయ్, బేబీ గర్ల్ నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక ఉండదింకా మనకే డోకా చిందులేసి చిత్తే చేద్దాంరా హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్? హేయ్, ఖిల్లాడి నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన రెచ్చిపోయే నాట్యంతోన లేడి నెమలై నీతో నా బాడీ హేయ్ అమ్మాడి నీ అందం ఆయుధమల్లే వెంటాడి కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి దంచుతుందే నాపై దాడి పెంచుతుందే రక్తంలో వేడి హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా నీలోని రొమాన్స్ ని తీయింకా నీ చైనీ చైనీ మెరుపుల మోజింక నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా క్యాచ్ మీ క్యాచ్ మీ ఇప్ యూ కెన్? టీచ్ మీ టీచ్ మీ టీచ్ మీ వాట్ యూ కెన్. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Catch Me lyrics in Telugu by Neha Bhasin, Jaspreet Jasz, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.