Nuvve Na Dhairyam by Karthik song Lyrics and video
Artist: | Karthik |
---|---|
Album: | Single |
Music: | Devi Sri Prasad |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani), Ananta Sriram |
Label: | Aditya Music |
Genre: | Classical |
Release: | 2022-01-12 |
Lyrics (English)
Nuvve Na Dhairyam lyrics, నువ్వే నా ధైర్యం the song is sung by Karthik from Rowdy Boys. Nuvve Na Dhairyam Classical soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani. Nenentonake telipi Nanu nadipina veluge nuvve Nakala oka nijamuga chusina Snehame nuvve Na adugulu etu veyalo Choopinchina daarey nuvve Na gelupuni munde choosina Premave nuvve Na gundeloni matalani Pata laga marchindi nuvve Ye artham leni pusthakanni Nakantu artham undani cheppindi nuvve Nuvve na dhairyam Nuvve na sainam Nuvve na dhairyam Nuvve na sainam Nee parichayam parichayam Chesindi naku chirunavvu ni Nee manasutho manashiga Chekkindi nannu maramani Aa taguvule chadhuvulai Nerpayi naku prataalani Aa kshanamule swaramulai Pradaayi prema pratalo Ye geetaha leni kagitham pai Ee rojee raatha raasindi nuvve Ye rangu leni jeevitham pai Varsham laa varalenno challesellave Nuvve na dhairyam Nuvve na sainam Nuvve na dhairyam Nuvve na sainam. నేనేంటో నాకే తెలిపి నను నడిపిన వెలుగే నువ్వే నా కల ఒక నిజముగ చూసిన స్నేహమే నువ్వే atozlyric.com నా అడుగులు ఎటు వెయ్యాలో చూపించిన దారే నువ్వే నా గెలుపుని ముందే చూసిన ప్రేమవే నువ్వే నా గుండెలో నీ మాటలన్నీ పాటలాగా మార్చింది నువ్వే ఏ అర్ధం లేని పుస్తకాన్ని నాకంటూ అర్ధం ఉందని చెప్పింది నువ్వే నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నీ పరిచయం పరిచయం చేసింది నాకు చిరునవ్వుని నీ మనసుతో మనిషిగా చిక్కింది నన్ను మారమని ఆ తగువులే చదువులై నేర్పాయి నాకు పాఠాలని ఆ క్షణములే స్వరములై పాడాయి ప్రేమ పాటలని ఏ గీతలేని కాగితంపై ఈరోజీరాత రాసింది నువ్వే ఏ రంగు లేని జీవితంపై వర్షంలా వర్ణాలెన్నో చల్లేసెళ్ళావే నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం నువ్వే నా ధైర్యం నువ్వే నా సైన్యం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nuvve Na Dhairyam lyrics in Telugu by Karthik, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.