Sandhadi Sandhadi by Anudeep Dev, Renu Kumar, Srinivas (Srinivasan Doraiswamy) song Lyrics and video
Artist: | Anudeep Dev, Renu Kumar, Srinivas (Srinivasan Doraiswamy) |
---|---|
Album: | Single |
Music: | Anudeep Dev |
Lyricist: | Simhachalam Maneela |
Label: | T-Series |
Genre: | Happy |
Release: | 2024-07-12 |
Lyrics (English)
SANDHADI SANDHADI SONG LYRICS: Sandhadi Sandhadi is a Telugu song from the film Committee Kurrollu starring Sandeep Saroj, Yashwanth, Eshwar Trinath Varma, directed by Yadhu Vamsi. "SANDHADI SANDHADI" song was composed by Anudeep Dev and sung by Anudeep Dev, Renu Kumar, Srinivas Darimisetty , with lyrics written by Simhachalam Maneela . సుక్కల జాజిలు జల్లో చేతిన గాజులు గల్లో కాసుల పేరలు మెల్లో ఊపుకి కుర్రాళ్లు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళో వేషాలు కట్టారు కోలో రేతిరి తెల్లార్లు ఊళ్ళో జువ్వలు పేలాయి గాల్లో గాల్లో డప్పుల మోత జాతర పాట చెవ్వులు గోలెత్తిపోవాల అత్తరు చీర మొగ్గల పంచె ఇస్తీరి మడతడిపోవాల సిన్నోళ్లు పెద్దోళ్లు ఉన్నోళ్లు లేనోళ్లు ఉజ్జీ కట్టి ఊగాల సందడి సందడి సందడి సందడి సందడి చేసే కుర్రాళ్లే డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి దమ్మెర డాన్సులు చెయ్యాలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే సల్లని సుక్కెళ్తే ఒంట్లో నాగిని పూనే నా గంట్లో సూత్తేను హుషారు మాలో మాములుగుండదు పిల్లో పిల్లో పొట్టేలు మొక్కాము తల్లో సల్లంగ సూడాలి నీలో మాలో మా ముందు పెద్దోళ్లు ఆలో ఈలో నీ తంతు నేర్పారు మేలో మాలో అమ్మోరు బూని మేలాలతోని కేకల శివాలెయ్యాల బుట్టలు కట్టి బొట్టులు పెట్టి వరి చాటనే మొయ్యాల ఈ పక్క ఆ పక్క సుట్టూర సుట్టాలు సూపులు సూడగా రావాల సందడి సందడి సందడి సందడి సందడి చేసే కుర్రాళ్లే డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి దమ్మెర డాన్సులు చెయ్యాలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే Sukkala jaajilu jallo Chethina gaajulu gallo Kaasula peralu mello Oopuki kurrallu jillo jillo Singadu rangadu gullo Veshalu kattaaru kolo Rethiri thellarlu oollo Juvvalu pelaayi gaallo gaallo Dappula motha jaathara paata Chevvulu goletthipovaala Attharu cheera moggala panche Isthiri madathadipovaala Sinnollu pedhollu unnollu lenollu Ujjii katti oogaala Sandhadi sandhadi sandhadi Sandhadi sandhadi chese kurralle Dabbidi dibbidi debbaki bebbuli Dammera dancelu cheyyale Ammoru thalle lokalanele Apara shakthi nuvve Maa bangaru thalle Sallanga soode Maakinka mukthinivve Ammoru thalle nee saati lere Sathakoti vandanaale Oorammoru thalle Nee paada dhoole Tholaginchu maa badhale Sallani sukkelthe ontlo Naagini poone naa gantlo Soothenu husharu maalo Mamulugundadu pillo pillo Pottelu mokkamu thallo Sallanga soodali neelo maalo Maa mundu peddollu aalo eelo Nee tanthu nerparu melo malo Ammoru booni melalathoni Kekala sivaleyyala Buttalu katti bottulu petti Vari chatane moyyala Ee pakka aa pakka Suttoora suttaalu Soopulu sudaga raavala Sandhadi sandhadi sandhadi Sandhadi sandhadi chese kurralle Dabbidi dibbidi debbaki bebbuli Dammera dancelu cheyyale Ammoru thalle lokalanele Apara shakthi nuvve Maa bangaru thalle Sallanga soode Maakinka mukthinivve Ammoru thalle nee saati lere Sathakoti vandanaale Oorammoru thalle Nee paada dhoole Tholaginchu maa badhale Ammoru thalle lokalanele Apara shakthi nuvve Maa bangaru thalle Sallanga soode Maakinka mukthinivve Ammoru thalle nee saati lere Sathakoti vandanaale Oorammoru thalle Nee paada dhoole Tholaginchu maa badhale Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sandhadi Sandhadi lyrics in Hindi by Anudeep Dev, Renu Kumar, Srinivas (Srinivasan Doraiswamy), music by Anudeep Dev. Includes YouTube video and lyrics in multiple languages.