Bring It On by Ram Miryala song Lyrics and video
Artist: | Ram Miryala |
---|---|
Album: | Single |
Music: | Vivek Sagar |
Lyricist: | Vivek Athreya |
Label: | Saregama Telugu |
Genre: | Playful |
Release: | 2023-11-03 |
Lyrics (English)
BRING IT ON SONG LYRICS: Bring It On is a Telugu song from the film Keedaa Cola starring Raghu Ram, Tharun Bhascker Dhaassyam and Vishnu Oi, directed by Tharun Bhascker Dhaassyam. "BRING IT ON" song was composed by Vivek Sagar and sung by Ram Miryala , with lyrics written by Vivek Athreya . Zindagi entha peddha long driveuu Safeuu gaa seat belt pettu bossuu Zindagi entha peddha long driveuu Safeuu gaa seat belt pettu bossuu Thokithe maradha unna fateuu Bring it on misteraaa Bring it on misteraaa Sinnadho peddhadho mundhu soopu Soosuko lifeuu full of turnsuu Soch ke veyyara stepuu stepuu Bring it on misteraaa Ehe bring it on misteraaa Evaru poti manaku raare Thalluku mante naseebe Power chupe cleveruu thought eh Chitikelone thayyaare Orori vaari last try iyyala Orori vaari suituu boot eyyala Orori vaari best fight iyyala Orori vaari route marcheyyaala Orori vaari last try iyyala Orori vaari suituu boot eyyala Orori vaari best fight iyyala Orori vaari route marcheyyaala Orori vaari Seema kuttinaadhani sindhule Amma kottinaadhani vankale Lotupaatulantu levule Aatapaatalosthe kinguu le Mem kinguu le Soodhi mandhu soosi genthu genthuthaare Kalchi rammanante soosi ochi theere Gyara bharah bada berala kothalu manavele Arey hera pheri sagam popular super hero le Zindagi entha peddha long driveuu Joruga singu ko songuu songuu Haayi gaa saagipo till the enduu Bring it on misteraaa Ehe bring it on misteraaa Evaru poti manaku raare Thalluku mante naseebe Power chupe cleveruu thought eh Chitikelone thayyaare Orori vaari last try iyyala Orori vaari suituu boot eyyala Orori vaari best fight iyyala Orori vaari route marcheyyaala Orori vaari last try iyyala Orori vaari suituu boot eyyala Orori vaari best fight iyyala Orori vaari route marcheyyaala Orori vaari Bring it on bring it on Bring it on bring it on Bring it on bring it on జిందగీ ఎంత పెద్ద లాంగు డ్రైవు సేఫుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు జిందగీ ఎంత పెద్ద లాంగు డ్రైవు సేఫుగా సీట్ బెల్ట్ పెట్టు బాసు తోకితే మరద ఉన్నా ఫేటు బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా సిన్నదో పెద్దదో ముందు సూపు సూసుకో లైఫు ఫుల్ ఆఫ్ టర్న్స్సు సోచ్ కె వెయ్యరా స్టెప్పు స్టెప్పు బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా ఏహే బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టెరా ఎవరు పోటి మనకు రారే తల్లుకు మంటే నసీబే పవర్ చూపే క్లీవరూ థాటే చిటికెలోనే తయ్యారే ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా ఒరోరి వారి సీమ కుట్టినాదని సిందులే అమ్మ కొట్టినాదనికి వంకాలే లోతుపాటులంటూ లేవులే ఆటపాటలొస్తే కింగు లే మేమ్ కింగు లే సూది మందు సూసి గెంతు గెంతుతారే కాల్చి రమ్మనంటే సూసి ఒచ్చి తీరే గ్యార భార బడా బేరాల కోతలు మనవేలే అరే హేరా ఫేరీ సాగం పాపులర్ సూపర్ హీరో లే జిందగీ ఎంత పెద్ద లాంగ్ డ్రైవు జోరుగ సింగు కో సాంగు సాంగు హాయిగా సాగిపో టిల్ ది ఎండు atozlyric.com బ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా ఏహేబ్రింగ్ ఇట్ ఆన్ మిస్టరా ఎవరు పోటి మనకు రారే తల్లుకు మంటే నసీబే పవర్ చూపే క్లీవరూ థాటే చిటికెలోనే తయ్యారే ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా ఒరోరి వారి లాస్ట్ ట్రై ఇయ్యాలా ఒరోరి వారి సూటూ బూట్ ఎయ్యాల ఒరోరి వారి బెస్ట్ ఫైట్ ఇయ్యాల ఓరోరి వారి రూట్ మార్చేయ్యలా ఒరోరి వారి బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bring It On lyrics in Hindi by Ram Miryala, music by Vivek Sagar. Includes YouTube video and lyrics in multiple languages.