Nanna by Nazeeruddin song Lyrics and video
Artist: | Nazeeruddin |
---|---|
Album: | Single |
Music: | Jay Krish |
Lyricist: | Lakshmi Priyanka |
Label: | Aditya Music |
Genre: | Playful |
Release: | 2024-09-23 |
Lyrics (English)
NANNA SONG LYRICS: Nanna is a Telugu song from the film Maa Nanna Superhero starring Sudheer Babu, Sai Chand, Sayaji Shinde, Aarna directed by Abhilash Kankara "NANNA" song was composed by Jay Krish and sung by Nazeeruddin , with lyrics written by Lakshmi Priyanka . అనగనగా అంటూ ఓ కథ చెబుతాను వినరా బ్రదర్ నే చెప్పే కథలో మా నాన్నే హీరో లే మాటల్లో కొంచెం గరుకే గానీ ఆ మనసే ముత్యం అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే అడిగానో లేదో ఆ కొండను ఎక్కి కోతిని దించే టైప్ అసలు కాదే అయినా నాకిష్టం లే పికిందేదైనా ఓసింతేనా అని వెళిపోతాడే అది ఆయన స్పెషలే అయినా నాకిష్టం లే నోరారా తిడితే నాన్నా చెయ్యారా కొడితే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం పోనే పోదే ఛీ అన్నా నువ్వే నాన్నా పో అన్నా నువ్వే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం నువ్వుంటే నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలోద్దంటా కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా నోరారా తిడితే నాన్నా చెయ్యారా కొడితే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం పోనే పోదే ఛీ అన్నా నువ్వే నాన్నా పో అన్నా నువ్వే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం నువ్వుంటే కన్నా నా చిన్నా అని ముద్దుగా నువ్వే అనకున్నా ఉన్నా లేకున్నా నాకంటూ నువ్వే నిమిషాన అరకొరగా మాటే కలిపి దూరాలే పెంచేస్తున్నా ఏదో ఒక సాకే చెప్పి నన్నొదిలి వెళుతున్నా నీతోనే ఉంటానే ఎపుడు నేనే నాన్నా నోరారా తిడితే నాన్నా చెయ్యారా కొడితే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం పోనే పోదే ఛీ అన్నా నువ్వే నాన్నా పో అన్నా నువ్వే నాన్నా ఏమన్నా నువ్వే నాన్నా ఇష్టం నువ్వుంటే నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలోద్దంటా కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా Anaganaga antu O katha chebutanu Vinara brotheru Ne cheppe kathalo Maa nanne hero le Maatallo konchem Garuke gaani Aa manase muthyam Andukane kadara Nakistam maa nanne Adigano ledho Aa kondanu ekki Kothini dinche Type asalu kaade Ayina nakistam le Pikindedaina osinthena Ani velipothade Adi aayana speciale Ayina nakistam le Norara tidithe nanna Cheyyara kodithe nanna Emanna nuvve nanna Istam pone pode Chi anna nuvve nanna Po anna nuvve nanna Emanna nuvve nanna Istam nuvvunte Nuvvunte naatho Inkemaina asaloddanta Kastalemaina istanga marchestha Norara tidithe nanna Cheyyara kodithe nanna Emanna nuvve nanna Istam pone pode Chi anna nuvve nanna Po anna nuvve nanna Emanna nuvve nanna Istam nuvvunte Kanna naa chinna Ani mudduga nuvve anakunna Unna lekunna Naakantu nuvve nimishana Arakoraga maate kalipi Dhoorale penchestunna Edo oka saake cheppi Nannodhili veluthunna Neethone untane epudu nene Nanna Norara tidithe nanna Cheyyara kodithe nanna Emanna nuvve nanna Istam pone pode Chi anna nuvve nanna Po anna nuvve nanna Emanna nuvve nanna Istam nuvvunte Nuvvunte naatho Inkemaina asaloddanta Kastalemaina istanga marchestha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nanna lyrics in Hindi by Nazeeruddin, music by Jay Krish. Includes YouTube video and lyrics in multiple languages.