Na Gunde Chikkukundhi by Raqueeb Alam, Yazin Nizar song Lyrics and video
Artist: | Raqueeb Alam, Yazin Nizar |
---|---|
Album: | Single |
Music: | Rakesh Pazhedam |
Lyricist: | Bhaskarabhatla Ravi Kumar, Raqueeb Alam |
Label: | Lahari Music |
Genre: | Romantic |
Release: | 2021-06-26 |
Lyrics (English)
Na Gunde Chikkukundhi lyrics, నా గుండె చిక్కుకుంది the song is sung by Raqueeb Alam, Yazin Nizar from Andharu Bagundali Andhulo Nenundali. Na Gunde Chikkukundhi Romantic soundtrack was composed by Rakesh Pazhedam with lyrics written by Bhaskarabhatla Ravi Kumar, Raqueeb Alam. Pehli dafa hein ke kadam do kadam Chand ke rubaru khade hain hum Dhadkane meri ye simat ne lagi Dard hone laga hein moharam Dil ki jameen pe kahin Wo phisalne lagi mahjabeeen Ye dil uska mera Bhi ban gaya hai re haram Na gunde chikkukundhi nee choopulo Valavesaavu nee kallatho Na praanam vooguthondhi nee vuhalo Voopirudhaavu nee navvutho Nuvvu ramjaanu roju nela vankalaa Kanipinchavule ninne choosthu maricha nanneevela Na gunde chikkukundhi nee choopulo Valavesaavu nee kallatho atozlyric.com Saambrani dhoopam laaga nuvve kammeyega Sarikotha mayikamlona theluthunnane Nee rangula gaajullona gajale vinipinchaga Manasantha baarathedho saguthunnadhe Nuvvu davathuve naa yavathuve Alla pai ottesthunna pilla ninne vadalanu le Na gunde chikkukundhi nee choopulo Valavesaavu nee kallatho Naa kantiki nachesave iftharu vindhulaa Inkentha ooristhave chethikandave Nee kosam chusthuvunna ne charminarula Pavuramai yegiri vachi vaalipovate Nee chamki cholee nee atharu gaali Nannochhi thagile vela dhil kushuavutha nantundhe Na gunde chikkukundhi nee choopulo Valavesaavu nee kallatho Nuvvu ramjaanu roju nela vankalaa Kanipinchavule ninne Choosthu maricha nanneevela Pehli dafa hein ke kadam do kadam Chand ke rubaru khade hain hum Dhadkane meri ye simat ne lagi Dard hone laga hein moharam. పహేలీ దఫా హే కె కదం దో కదం చాంద్ కె రుబారు ఖడే హైన్ హమ్ దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి దర్ద్ హో లగా హే మొహరం దిల్ కి జమీన్ పే కహీన్ ఓ ఫీస్లనే లగి మెహజబీన్ ఏ దిల్ ఉస్కా మేరా బీ బాన్ గయా హే రే హరం నా గుండె చిక్కుకుంది నీ చూపులో వలవేసావు నీ కళ్ళతో నా ప్రాణం ఊగుతుంది నీ ఊహలో ఉపిరుదావు నీ నవ్వుతో నువ్వు రంజాను రోజు నెలవంకలా కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళా నా గుండె చిక్కుకుంది నీ చూపులో వలవేసావు నీ కళ్ళతో సాంబ్రాణి ధూపం లాగ నువ్వే కమ్మేయగా సరికొత్త మైకం లోన తేలుతున్నానే నీ రంగుల గాజుల్లోనా గజలే వినిపించగా మనసంతా బారత్ ఎదో సాగుతున్నదే నువ్వు దావతువే నా యావత్తువే అల్లా పై ఒట్టేస్తున్న పిల్ల నిన్ను వదలనులే నా గుండె చిక్కుకుంది నీ చూపులో వలవేసావు నీ కళ్ళతో నా కంటికి నచ్చేసావే ఇఫ్తార్ విందులా ఇంకెంత ఊరిస్తావె చేతికందవే నీ కోసం చూస్తూ ఉన్న నే ఛార్మినారులా పావురం అయి ఎగిరి వచ్చి వాలిపోవటే నీ చమ్కీ చోళీ నీ అత్తరు గాలి నన్నొచ్చి తగిలే వేళా దిల్ కుష్ అవుతానంటుందే నా గుండె చిక్కుకుంది నీ చూపులో వలవేసావు నీ కళ్ళతో నువ్వు రంజాను రోజు నెలవంకలా కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళా భారత్ల్య్రిక్స్.కోమ్ పహేలీ దఫా హే కె కదం దో కదం చాంద్ కె రుబారు ఖడే హైన్ హమ్ దడకనేన్ మేరీ ఏ సీమాట్ని లగి దర్ద్ హో లగా హే మొహరం. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Gunde Chikkukundhi lyrics in Telugu by Raqueeb Alam, Yazin Nizar, music by Rakesh Pazhedam. Includes YouTube video and lyrics in multiple languages.