Chenguna Chenguna by Sinduri song Lyrics and video
Artist: | Sinduri |
---|---|
Album: | Single |
Music: | Vishal Chandrashekhar |
Lyricist: | Sri Mani (SriMani, Shree Mani) |
Label: | Aditya Music |
Genre: | |
Release: | 2021-10-26 |
Lyrics (English)
Chenguna Chenguna lyrics, చెంగున చెంగున the song is sung by Sinduri from Varudu Kaavalenu. Chenguna Chenguna soundtrack was composed by Vishal Chandrashekhar with lyrics written by Sri Mani. చెంగున చెంగున నల్లని కనుల రంగుల వాన చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవుల పైన ఎర్రని సిగ్గుల మొగ్గలు మగ్గెను బుగ్గలలోన ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసె వెన్నెలతోన మళ్ళీ పసిపాపై పోతున్నా తుళ్ళి తుళ్లింతలతో తెల్లాన వెల్లే ప్రతి అడుగు నీవైపేనా మళ్ళీ ప్రతి మలుపు నిను చూపేనా ప్రాయమంత చేదేననుకున్నా ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా నాకు తగ్గ వరుడేడనుకున్నా అంతకంటే ఘనుడిని చూస్తున్నా నా ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తకధిమి నేడిక నాలోనా ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది చెప్పగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే ఏ తీరుగ మారునో చెప్పగలమా ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది చెప్పగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే ఏ తీరుగ మారునో చెప్పగలమా మేఘం నీది కడలి ఆవిరిదే కాదా కురిసే వానై తిరిగి రాదా, ఆ ఆ నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా మళ్ళీ నిన్నే చేరమంటోందా ప్రశ్నలు ఎన్నో నా మనసు కాగితాలు బదులిలా సులువుగా దొరికెను నీలోనా భారత్ల్య్రిక్స్.కోమ్ ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును ప్రయాణమన్నది చెప్పగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే ఏ తీరుగ మారునో చెప్పగలమా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chenguna Chenguna lyrics in Telugu by Sinduri, music by Vishal Chandrashekhar. Includes YouTube video and lyrics in multiple languages.