Em Paapam Chesamo by Ritesh G Rao song Lyrics and video
Artist: | Ritesh G Rao |
---|---|
Album: | Single |
Music: | Vijai Bulganin |
Lyricist: | Krishna Kanth |
Label: | T-Series Telugu |
Genre: | Playful |
Release: | 2024-09-25 |
Lyrics (English)
EM PAAPAM CHESAMO SONG LYRICS: Em Paapam Chesamo is a Telugu song from the film Janaka Ayithe Ganaka starring Suhas, Sangeerthana Vipin directed by Sandeep Reddy Bandla "EM PAAPAM CHESAMO" song was composed by Vijai Bulganin and sung by Ritesh-G-Rao , with lyrics written by Krishna Kanth . ఏ పాపం చేసుంటావో అయ్యో రామ కింది జన్మ ఎంప్లాయ్ అల్లే పుట్టేసామా పైనున్న హెల్లే ఈడే ఉండనైనా మేనేజర్లే ఆఫీసుల్లో చూపిస్తారా ఓటీ చేసినా డ్యూటీ తప్పదా హైకే ఇస్తే మీ సోమ్మేం పోద్దిరా శాలరీ చూస్తే చాలదు అంతే జీరో బ్యాలెన్స్ జీవితాలే లేరా ఈ మేనేజర్ల ఎందుకింత కష్టాలు మేం చెయ్యాలా తెల్లార్లు ఓటీ లు అరే శాలరీ లు పెంచమంటే కోపాలు ఇక మిగిలేది మాకింక చిల్లర్లు అరే ఆఫీస్ అంటే హెవెన్ కి డోర్ కాదు వాళ్ళు తీస్తారు నరకంకి ద్వారాలు మా లైఫ్ లకు లేవా ఇంత వాల్యూ లు పెట్టారా డెడ్ లైన్లు మరి అందని టార్గెట్ లు ఇస్తారే ఎటులు ఏ పాపం చేసుంటావో అయ్యో రామ కింది జన్మ ఎంప్లాయ్ అల్లే పుట్టేసామా పైనున్న హెల్లే ఈడే ఉండనైనా మేనేజర్లే ఆఫీసుల్లో చూపిస్తారా ఓటీ చేసినా డ్యూటీ తప్పదా హైకే ఇస్తే మీ సోమ్మేం పోద్దిరా శాలరీ చూస్తే చాలదు అంతే జీరో బ్యాలెన్స్ జీవితాలే లేరా A papam chesuntavo Ayyo rama kindi janma Employee alle puttesaama Painunna hell-e eede undanaina Managerle office-llo chupisthaara Ot chesina duty tappada Hike a isthe mee Sommem poddiraa Salary chusthe chaladhu anthe Zero balance jeevithale leraa Ee managerla endukintha kashtalu Mem cheyyala thellarlu ot lu Arey salary lu penchamante kopalu Ika migiledi maakinka chillarlu Arey office ante Heaven ki door kaadu Vallu teestharu Narakamki dwaralu Maa life laku leva Intha value lu Pettara dead linelu Mari andani target lu Isthare etulu A papam chesuntavo Ayyo rama kindi janma Employee alle puttesaama Painunna hell-e eede undanaina Managerle office-llo chupisthaara Ot chesina duty tappada Hike a isthe mee Sommem poddiraa Salary chusthe chaladhu anthe Zero balance jeevithale leraa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Em Paapam Chesamo lyrics in Telugu by Ritesh G Rao, music by Vijai Bulganin. Includes YouTube video and lyrics in multiple languages.