Ole Ole by Bheems Ceciroleo, 'Mayipilo' Rohini Soratt song Lyrics and video
Artist: | Bheems Ceciroleo, 'Mayipilo' Rohini Soratt |
---|---|
Album: | Single |
Music: | Bheems Ceciroleo |
Lyricist: | Bhaskar yadav dasari |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2025 |
Lyrics (English)
OLE OLE SONG LYRICS: The song is sung by Bheems Ceciroleo and 'Mayipilo' Rohini Soratt from the soundtrack album for the Telugu film Mass Jathara, directed by Bhanu Bhogavarapu, starring Sreeleela, Ravi Teja, Nitish Nirmal and Krishna Kumar. "OLE OLE" song was composed by Bheems Ceciroleo, with lyrics written by Bhaskar yadav dasari. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎతికి తిరిగి పట్టుకున్న ఏడ నుంచి వచ్చావే చిలక గిలక మొలక పలక రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయేనే లిమిట్ ని టచ్ చేసిన పిల్లా అన్ లిమిటెడ్ గా వచ్చేసిందే లవ్, ప్రేమ, కోపం, మోసం, నీ అమ్మ అక్క, తల్లి, చెల్లి ఏ ఏ భారత్ల్య్రిక్స్.కోమ్ ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా బుద్ది లేదు, జ్ఞానం లేదు సిగ్గు లేదు, శరము లేదు మంచి లేదు, మర్యాద లేదు మంచి లేదు, మర్యాద లేదు ఆంగి లేదు, లాగు లేదు లుంగీ లేదు, పంచె లేదు తాడు లేదు, బొంగరము లేదు తాడు లేదు, బొంగరము లేదు నీ అమ్మని, నీ అక్కని నీ తల్లిని, నీ చెల్లిని నీ అమ్మని, నీ అక్కని నీ తల్లిని, నీ చెల్లిని పట్టుకొని హ! పట్టుకొని, అరె కాళ్ళు మొక్కి పోతా ఓలే ఓలే… ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా ఓలే ఓలే గుంటా నీ అయ్యా కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంటా ఓ.. చెంగి గాజులు తెచ్చానే ఏసుకుంటవా నీ చెంగులో క్లిప్ ఎత్త ఏసేసుకుంటవా ఆహ్ వెయ్యను ముయ్యను నేన్ ఇచ్చాపురం రొయ్యను హ! ఎర్ర వోణి ఇస్తాను ఏసుకుంటవా రాణి రంగు రిబ్బన్ లు జళ్ళో పెట్టుకుంటవా ఆ కట్టను పెట్టను అంటే నే ఒళ్ళను నీ కొంకి ముక్కు రక్కి రక్కి కొరికెత్తనే యటంకి పోయిన పట్టువట్టి తడిమెత్తనే నీ సోకు చిట్టా ఇప్పి సింకు సిత్తడి సేత్తనే నీ అమ్మని, అక్కని, బట్టి కాళ్ళు మొక్కి పోతనే ఒరే ఒరే.. ఒరే ఒరే.. ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే పిల్లగా కలబొల్లి మాటలెలగా చెప్పేస్తా ఉంటే ఎలగా గిరెక్కిపోద్ది ఇలగా ఒరే ఒరే పిల్లగా సిక్కోలు సిన్నది ఇలగా చిరెత్తుకొచ్చేనంటే పగులుద్ది గూబ ఇలగా గట్టు లేదు, తొట్టె లేదు, ఒట్టు లేదు మట్టెలు లేవు, కట్టు లేని పిట్టను నేను జీడిపప్పు జాడీని సూడు నీ అయ్యాని, నీ అబ్బని నీ లెక్కని, తల తిక్కని నీ అయ్యాని, అబ్బని, లెక్కని తిక్కని పట్టుకొని హ! పట్టుకొని నా సిగల ముడుచుకుంటా. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Ole Ole lyrics in Telugu by Bheems Ceciroleo, 'Mayipilo' Rohini Soratt, music by Bheems Ceciroleo. Includes YouTube video and lyrics in multiple languages.