Gully Step by Suhas Pagolu song Lyrics and video
Artist: | Suhas Pagolu |
---|---|
Album: | Single |
Music: | Radhan |
Lyricist: | Kasarla Shyam |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF GULLY STEP: The song is recorded by Suhas Pagolu from a Telugu-language film Oh Bhama Ayyo Rama, directed by Ramu Godhala. The film stars Malavika Manoj, Anita Hassanandani Reddy and Prithviraj in the lead role. "Gully Step" is a Dance song, composed by Radhan, with lyrics written by Kasarla Shyam. ఓ మెరుపులా చిందులే ఏయ్యారా మన్ను మిన్ను కూడా మురిసిపోయేలా నీ స్టెప్ కే డప్పులే ఆధారగా ఫుల్లు ఇరగదియ్యి డిస్కో దివానా మైఖేల్ జాక్సనే మళ్ళీ పుట్టినట్టుగా మాసు బీటుకే ఎగిరే దూకారా ఉన్న చోటనే ఒళ్ళు మరిసినట్టుగా మంట లేకనే ఉడుకు పుట్టగా గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే ఏక్ ధో తీన్ చార్ వెయ్యరా బార్ బార్ సందే ఇయ్యక తకదిమి తా పాంచ్ చే సాత్ ఆట్ ధన ధన గోలీమార్ చూసుకో మందిలో రాదా కేరింత రాకైనా ఫోకైనా చింపి పడేయ్ రా నీ దమ్ము ఏక్ దమ్ము ధుమ్ము దుమార అలలు దూకినట్టు అడుగులేయాలా చెమట చుక్కలైన చిందులేయ్యలా చూసే కళ్ళలోన జోషు పుట్టేలా వేసే డాన్స్ చూసి ఈలా కొట్టేలా బోలో బోలోరే గణపతి బప్పా డజ్ బక్సుల్లో లేదు గొప్ప బోలో బోలోరే గణపతి బప్పా ఊపే నీలోనే ఉంటే తప్ప గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే భారత్ల్య్రిక్స్.కోమ్ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ గల్లీ స్టెపే లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ లొల్లీ బెట్టే డప్పే. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Gully Step lyrics in Telugu by Suhas Pagolu, music by Radhan. Includes YouTube video and lyrics in multiple languages.