Kotthagundhe by Krishna Tejasvi, Shweta Mohan song Lyrics and video
Artist: | Krishna Tejasvi, Shweta Mohan |
---|---|
Album: | Single |
Music: | G. V. Prakash Kumar |
Lyricist: | Samrat Naidu |
Label: | Saregama Telugu |
Genre: | Pop |
Release: | 2025 |
Lyrics (English)
KOTTHAGUNDHE SONG LYRICS: Kotthagundhe is a Telugu song from the film Idli Kottu starring Dhanush, Nithya Menon, Arun Vijay, Shalini Pandey, Sathyaraj and Rajkiran, directed by Dhanush. "KOTTHAGUNDHE" song was composed by G. V. Prakash Kumar and sung by Krishna Tejasvi and Shweta Mohan, with lyrics written by Samrat Naidu. ఏ హే ఏ హే ఏ హే ఏ హే ఏ హే ఏ హే ఏ హే కొత్తగుందే పాత లోకమంత ఏ హే ఇంతకాలం చూడలేదీవింత ఏ హే ఉరిమే చిమ్మ చీకటింట ఏ హే వెలిగే వెన్నెలమ్మవంట ఏ హే తప్పు మొత్తం నాదే అంటే ఎట్టా ఏ హే తప్పుతుందా పుంజు వెంటే పెట్ట ఏ హే నువ్వు నా ఆరో ప్రాణమంట ఏ హే పువ్వుల్లో పెట్టి చూసుకుంట రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే గుండెదడలు ఆగవే మురిసిపోన మాటకే ఆగెనంట కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే కొత్తగుందే పాత లోకమంత హత్తుకోరా చేతికందినంత ఏ హే ఏ హే ఏ హే ఏ హే జిన్ జిన్ జిన్ జిన్ జిన్ జిన్ జిన్ జిన్ ఒడినే తలగడగా మార్చెను కాపురం జతగా నీవుంటే గుడిసె గోపురం నాలో సంబరం ఏంటీ దారుణం ప్రేమే కారణం బతుకే బృందావనం ముద్దుగ ఉంది నీ కోపం సర్ధుకుపోనా నీ కోసం ముద్దుగ ఉంది నీ కోపం సర్ధుకుపోనా నీ కోసం పండు పున్నమే నిండుకున్నదే గుండెల్లో నువ్వే ఉంటే ఏ హే కొత్తగుందే పాత లోకమంత ఏ హే ఇంతకాలం చూడలేదీవింత ఏ హే ఉరిమే చిమ్మ చీకటింట ఏ హే వెలిగే వెన్నెలమ్మనంట ఏ హే తప్పు మొత్తం నాదే అంటే ఎట్టా ఏ హే తప్పుతుందా పుంజు వెంటే పెట్ట ఏ హే నువ్వు నా ఆరో ప్రాణమంట ఏ హే పువ్వుల్లో పెట్టి చూసుకుంట భారత్ల్య్రిక్స్.కోమ్ రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే గుండెదడలు ఆగవే మురిసిపోన మాటకే ఆగెనంట కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే Kotthagundhe paatha lokamantha Intha kaalam choodaledheevintha Urime chimma cheekatinta Velige vennelammavanta bharatlyrics.com Thappu mottham naadhe ante ettaa Thapputhundhaa punju vente petta Nuvvu naa aaropraanamanta Puvvullo petti choosukunta Rendu kanulu chaalave Konte kalala aatake Gunde dhadalu aagave Murisipona maatake Aagenanta kaalame Idhi prema indrajalame Kotthagundhe paatha lokamantha Hatthukoraa chethikandhinantha Ye hey ye hey ye hey Odine thalagadaga maarchenu kaapuram Jathaga neevunte gudise gopuram Naalo sambaram entee daarunam Preme kaaranam bathuke brundavanam Muddhuga undi nee kopam Sardhukuponaa nee kosam Muddhuga undi nee kopam Sardhukuponaa nee kosam Pandu punname nindukunnadhe Gundello nuvvu unte Kotthagundhe paatha lokamantha Intha kaalam choodaledheevintha Urime chimma cheekatinta Velige vennelammananta Thappu mottham naadhe ante ettaa Thapputhundhaa punju vente petta Nuvvu naa aaropraanamanta Puvvullo petti choosukunta Rendu kanulu chaalave Konte kalala aatake Gunde dhadalu aagave Murisipona maatake Aagenanta kaalame Idhi prema indrajalame Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Kotthagundhe lyrics in Telugu by Krishna Tejasvi, Shweta Mohan, music by G. V. Prakash Kumar. Includes YouTube video and lyrics in multiple languages.