Ramachandhrude by Tipu, Harini Tipu song Lyrics and video

Artist:Tipu, Harini Tipu
Album: Single
Music:Radhan
Lyricist:Sri Harsha Emani
Label:Aditya Music
Genre:Love
Release:2025

Lyrics (English)

RAMACHANDHRUDE SONG LYRICS: Ramachandhrude is a Telugu song from the film Oh Bhama Ayyo Rama starring Malavika Manoj, Anita Hassanandani Reddy and Prithviraj, directed by Ramu Godhala. "RAMACHANDHRUDE" song was composed by Radhan and sung by Tipu and Harini Tipu , with lyrics written by Sri Harsha Emani .
రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి
అది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి
వేదాల మంత్రాల పెళ్లి తంతులో
చూసారా ఆనందం కొత్త జంటలో
వధువరులు విడి విడి కథలు
ఒకటయ్యే ఘట్టము
ఇరువరము ఇక చెరిసగము
అని కట్టాలి సూత్రము
నీ వాళ్ళు నా వాళ్ళు అయ్యారే మన వాళ్ళు
నీదంటూ నాదంటూ లేవే యే భేదాలు
మధురం కన్నా మధురము అయిన
వధువుని తాకే మునివేళ్ళు
చిరుతడి తగిలి అన్నాయంట
అనలేనెన్నో సంగతులు
భారత్ల్య్రిక్స్.కోమ్
కన్నుల ఎరుపే కనిపిస్తుంటే ఎదలో గుబులే వినిపిస్తుందే
తమరికి తోడు నేనున్నాను ఇసుమంత కష్టం రానివ్వలేను
పిల్ల పిల్ల మన ఇద్దరి బంధం
పిల్ల పిల్ల ఓ శతమానం
అ మాట వింటు లోలో ఎంతో సంబరపడుతున్నా
కోటి ఆశలతో నీవెంటే నే నడిచొస్తా కన్నా
రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి
అది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి
ఒడిదుడుకైన ఎడబాటైన
కలిసేగా మన ప్రయాణం
ఒక్కరికి ఒకరం ఒక్కరికై ఒకరం
బ్రతికే తీరునే పెళ్ళంటా.
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Ramachandhrude lyrics in Telugu by Tipu, Harini Tipu, music by Radhan. Includes YouTube video and lyrics in multiple languages.