O Pilaga O Arunu by Prabha, Kongari Krishna song Lyrics and video

Artist:Prabha, Kongari Krishna
Album: Single
Music:DJ Mahesh Chinthal Bori
Lyricist:Kongari Krishna
Label:Pinchan Pillodu
Genre:Folk
Release:2025

Lyrics (English)

O PILAGA O ARUNU SONG LYRICS: The song is sung by Prabha and Kongari Krishna under Pinchan Pillodu label. O PILAGA O ARUNU song was composed by DJ Mahesh Chinthal Bori , with lyrics written by Kongari Krishna . The music video of this Folk Telugu song stars Pinchan Pillodu [Arun] , Lasya Smiley and Rowdy Singer Gopi.
అబ్బబా పోరడు ఏమున్నాడే గా
రింగుల జుట్టోడు బాగున్నాడే
అబ్బబా పోరడు ఏమున్నాడే గా
రింగుల జుట్టోడు బాగున్నాడే
రమ్మంటడే వాడు పొమ్మంటడు
గుట్టకు రమ్మని గుంజుతాడు
అబ్బా రాను.. అబ్బా రాను
రాను రాను రాను నీ యెంట నేను రాను
రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
అబ్బా రాను రాను అంటది
మందిలా నన్నే చూస్తది
అరె చెయ్యి చెయ్య నాకు ఏస్తది
ఆ ఎత్తు సెప్పుల చిన్నది
గుణ గుణ అరె గుణ గుణ
గుణ గుణ పోయేటి వయ్యారి భామ
మనసు దోచకే బంగారు బొమ్మ
గుణ గుణ పోయేటి వయ్యారి భామ
మనసు దోచకే బంగారు బొమ్మ
రాయే రాయే పిల్ల నా మనసు దోచే రసగుల్లా
మా ఊరి మల్లన్న గుడి కాడా పిల్లా
రంగు గాజులట ఇప్పిస్తా మల్లా
గాజులియ్య బావాలున్నారు రయ్యా
మందిలున్నా బందుకు జరుగయ్యా
మల్లెపెల్లి మల్లెపూలట పిల్లా
అల్లి పెడతా నీ సిగల్లా మల్లా
మల్లెలియ్య మావలున్నారు రయ్యా
మాట మాట జర్రా కలపకు రయ్యా
రాయే.. నే రాను
అబ్బా రాయే.. ఎహే రాను
నే రాను రాను రాను నీ యెంట నేను రాను
రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
ఛార్మినారు నీకు రాసిస్తా పిల్లా
నా యెంట రావే మరదలు పిల్లా
ఆహా నాకు తొడ చెల్లులున్నారు రయ్యా
జుట మాటలాపి నువ్వెళ్ళురయ్యా
సిద్ధిపేట చిలక పలుకుల దాన
సైకిలెక్కి ఎళ్లిపోదామే జాన
నిర్మల్ లోన ఓ చిన్నవాడా
యెంట పడకురా నా కొంగు చూడ
రాయే.. నే రాను
అబ్బా రాయే.. నే రాను
రాను రాను రాను నీ యెంట నేను రాను
ఎహే రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
భారత్ల్య్రిక్స్.కోమ్
కరీంనగర్ కాటుక పిల్లా
పెట్టుకోవే మెరిసే కన్నులల్లా
నా కన్నుల్లా కన్ను పెట్టకురయ్యా
వరసకు నువ్వు నా మేనబావయ్యా
నిర్మల్ బొమ్మలున్నావే పిల్లా
యెంట రావే కూడి పోదాము మల్లా
మానసిచ్చిన్నారా మనువాడుకోరా
ఓ బావ రారా పింఛన్ పిల్లోడా
రాయే.. అబ్బా రాయే
ఎహే రాయే.. నువ్వు రారా
రారో రారో రారో నా యెంట నువ్వు రారో
రారో రారో రారో ఓ పిల్లగా అరుణు రారో.
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: O Pilaga O Arunu lyrics in Telugu by Prabha, Kongari Krishna, music by DJ Mahesh Chinthal Bori. Includes YouTube video and lyrics in multiple languages.