Naa Koduka by Sinduri Vishal song Lyrics and video

Artist:Sinduri Vishal
Album: Single
Music:Devi Sri Prasad
Lyricist:Nanda Kishore
Label:Aditya Music
Genre:Playful
Release:2025

Lyrics (English)

NAA KODUKA SONG LYRICS: Naa Koduka Song is a Telugu song from the movie Kuberaa starring Rashmika Mandanna, Dhanush, Nagarjuna Akkineni, directed by Sekhar Kammula. "NAA KODUKA" song was composed by Devi Sri Prasad and sung by Sinduri Vishal , with lyrics written by Nanda Kishore .
పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు యేరుతు నడిపేద్ధము
చేతులు పట్టుకొని నా కొడుకు
కడుపున నిన్ను దాచుకుని
నీదల్లే నిన్ను అంటుకుని
కలిసే వుంట యెప్పటికి
నీ చేతిని వదలను నా కొడుకు
భారత్ల్య్రిక్స్.కోమ్
పదిలంగా నువ్వు నడవలే
Padhi kaalaalu నువ్వు బాతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకు
ఆకలి తో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు యెండి పోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకు
నిద్రలేక నువ్వుంటే
నీ కన్నులు యెర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకు
మానుషికీ మనిషియే ధూరమురా
ఇధి మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాట ఇధిరా
బతికే నేర్చుకో నా కొడుకా
తిధితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగెను
ఒద్ధిక నేర్చి ఊర్చుకోనుండు
ఓపికా తోటి నా కొడుకా
రాళ్ళు రప్పల ధారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తతి కాళ్లు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకు
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులెయిపోకు
పక్కా వుంటా నా కొడుకు
పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చులా పడకు ఓ కొడుకా
ముల్ల కంపలో గూడు కట్టేటి
నేర్పుతో యేధగారా నా కొడుకు
యే ధరిలో నువ్వు పోతున్నా
యే గండం నీకు యెదురైనా
యే కీడు యెన్నడు జరగదు నీకు
అమ్మ ధీవేనిది నా కొడుకా
ఈ దిక్కులు నీతో కాధిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
యే గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ ధీవేనిది నా కొడుకా
యే పిడుగుల చప్పుడు వినపడినా
యే బూచోడికి నువ్వు భయపడ్డా
ఈ చీకటి నిన్నేం చెయ్యదు లేరా
అమ్మ ధీవేనిది నా కొడుకా
అమ్మ ధీవేనిది నా కొడుకా
Paccha pacchani chellallo
Pooseti poovula thaavullo
Navvulu yeruthu nadicheddhamu
Chethulu pattukoni naa koduka
Kadupuna ninnu dhaachukuni
Needalle ninnu antukuni
Kalise vunta yeppatiki
Nee chethini vadalanu naa koduka
Padhilanga nuvvu nadavaale
Padhi kaalaalu nuvvu bathakaale
Chandhamama ku chebuthunna
Ninu challaga choosthadhi naa koduka
Aakali tho nuvvu pasthunte
Nee dokkalu yendi poyeraa
Chettu chettu ki chebuthunna
Nee kadupu nimpamani naa koduka
Niddhuraleka nuvvunte
Nee kannulu yerraga maareraa
Neeli mabbutho chebuthunna
Nee jola paadamani naa koduka
Manushiki manishiye dhooramuraa
Idhi maayaa lokapu dharmamuraa
Badilo cheppani paatam idhiraa
Bathike nerchuko naa koduka
Thidhithe vaallake thagilenu
Ninu kottina chethulu virigenu
Oddhika nerchi oorchukonundu
Opika thoti naa koduka
Raallu rappala dhaarulu neevi
Adugulu padhilam oh koduka
Meththati kaallu otthuku pothai
Choosuku naduvura naa koduka
bharatlyrics.com
Chukkalu dikkulu nesthulu neeku
Chakkaga bathuku oh koduka
Okkanivanukoni diguleipoku
Pakka vunta naa koduka
Paanamu needhi pittala thotidhi
Ucchula padaku oh koduka
Mulla kampalo goodu katteti
Nerputho yedhagara naa koduka
Ye dhaarilo nuvvu pothunna
Ye gandam neeku yedhurainaa
Ye keedu yennadu jaragadhu neeku
Amma dheevenidhi naa koduka
Ee dikkulu neetho kadhilenu
Aa chukkale dhishti theesenu
Ye gaali dhooli sokadhu ninnu
Amma dheevenidhi naa koduka
Ye pidugula chapudu vinapadinaa
Ye boochodiki nuvu bhayapadinaa
Ee cheekati ninnem cheyadhu leraa
Amma dheevenidhi naa koduka
Amma dheevenidhi naa koduka
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Naa Koduka lyrics in Telugu by Sinduri Vishal, music by Devi Sri Prasad. Includes YouTube video and lyrics in multiple languages.