Gichhamaaku by Dhanunjay, Soujanya Bhagavatula song Lyrics and video
Artist: | Dhanunjay, Soujanya Bhagavatula |
---|---|
Album: | Single |
Music: | Sricharan Pakala |
Lyricist: | Kasarla Shyam |
Label: | T-Series Telugu |
Genre: | Romantic |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF GICHHAMAAKU: The song "Gichhamaaku" is sung by Dhanunjay and Soujanya Bhagavatula from Sai Srinivas Bellamkonda, Manchu Manoj and Nara Rohith starrer Telugu film Bhairavam , directed by Vijay Kanakamedala. GICHHAMAAKU is a Romantic song, composed by Sricharan Pakala , with lyrics written by Kasarla Shyam . నా రై రై రై రై రై నారైక కింద ఎత్తుల వంక ఉంది సుత్తవా నా సై సై సై సై సై నా సీరకట్టు మీదనే వీణమెట్టు వైతవా సెంపలల్ల నిప్పులెన్నో గుప్పుతాంటే సూపు సొట్ట బుగ్గ అగ్గిపెట్టె లెక్క మండేరా సేతి వేళ్ళు దించుతుంటే వీపు పైన మ్యాపు తాళ్లు తెంచుకుంది సోకు ఫట్టా ఫట్టా హే పై పై పై పై పై నీ పైన కోస్త తీగలా బరువునట్టా మోస్తవా అరె నై నై నై నై నై ఈ నైటులోన తియ్యగా కోయిలయ్యి కూస్తవా భారత్ల్య్రిక్స్.కోమ్ కండ్ల ముందు ఒంపులన్ని కట్టివుంటే మోపు దూకకుండ కోడెగిత్త ఉంటదా లగ్గమన్న పగ్గమేసి సేతనైతే ఆపు సొమ్ములన్నీ కుమ్ములాట దా దా దా నువ్వు గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా నాజూకు పటాకవే నీ నడుము చటాకు లే గోదారిలో లాక్కువే కొట్టుకొని సత్తున్నా గిల్లా గిల్లా గిల్లా మామూలు నాటకలే నీ ముందు తైతక్క లే ఒళ్ళంతా ఉక్కపోత లే మెలికి తిరిగి పోతున్నా నీ గాజుల్లో పిలుపు వేసేయమందే తలుపు తినిపిస్త లే పులుపు పదవే మూడో నెలకే నాకాడయాడనో సలుపు ఏమైతాందో తెలుపు నువ్వు గిల్లుతుంటే మెరుపు ఎంత వద్దు వద్దు అన్న ఎంత ముద్దు ముద్దు గుందే… అరె వై వై వై వై వై వయ్యారి నాతో కిస్సుల ఆటకింక వస్తవా కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్ నీ కోర మీసం అత్తిలున్న కత్తిలా కోస్తవా ఎహే కాలికున్న గజ్జ అట్ట గళ్ళ మంటే సాల్లే కుర్ర ఈడు మస్తులోల్లి పెట్టుతున్నదే సీకటింటి గిచ్చులాట మంది ముందు సేత్తే సిర్రు బుర్రుమంటా ఉంటే ట ట ట టా నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా. Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gichhamaaku lyrics in Telugu by Dhanunjay, Soujanya Bhagavatula, music by Sricharan Pakala. Includes YouTube video and lyrics in multiple languages.