Bhuu Antuu Bhuutham by Anurag Kulkarni, Akshita Pola song Lyrics and video
Artist: | Anurag Kulkarni, Akshita Pola |
---|---|
Album: | Single |
Music: | B Ajaneesh Loknath |
Lyricist: | Mannela Simha Chalam |
Label: | T-Series Telugu |
Genre: | Happy |
Release: | 2025 |
Lyrics (English)
LYRICS OF BHUU ANTUU BHUUTHAM: The song is recorded by Anurag Kulkarni and Akshita Pola from a Telugu-language film Thammudu , directed by Sriram Venu. The film stars Nithiin, Sapthami Gowda, Laya and Varsha Bollamma in the lead role. "Bhuu Antuu Bhuutham" is a Happy song, composed by B Ajaneesh Loknath , with lyrics written by Mannela Simha Chalam . భూ అంటు భూతం వస్తే… భూ అంటు భూతం వస్తే… భారత్ల్య్రిక్స్.కోమ్ భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే.. భయపడి అడుగు ఆపకే… భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి చిక్కుబుక్కు రైలు బండి ఆటలో చిటపట చినుకులొచ్చి పడితే మూతి ముడిచేస్తావా… వాన వాన వలప్పంటూ పాడుతూ వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ నీట చిందేయ్యేవా… ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి కొంచెం తీరు మార్చవే.. భూ అంటు భూతం వస్తే… భూ అంటు భూతం వస్తే… ఆగకే అమ్మడి.. ఆగకే అమ్మడి.. భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి భూ అంటు భూతం వస్తే ఆగదే అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడుద్ధి భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhuu Antuu Bhuutham lyrics in Telugu by Anurag Kulkarni, Akshita Pola, music by B Ajaneesh Loknath. Includes YouTube video and lyrics in multiple languages.