Yatra Naryasthu by Anurag Kulkarni song Lyrics and video
Artist: | Anurag Kulkarni |
---|---|
Album: | Single |
Music: | Gopi Sundar |
Lyricist: | Vanamali |
Label: | Sony Music South |
Genre: | Sad |
Release: | 2025 |
Lyrics (English)
YATRA NARYASTHU SONG LYRICS: Yatra Naryasthu is a Telugu song from the film Paradha starring Anupama Parameswaran, Darshana Rajendran and Sangitha, directed by Praveen Kandregula. "YATRA NARYASTHU" song was composed by Gopi Sundar and sung by Anurag Kulkarni, with lyrics written by Vanamali. యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా భారత్ల్య్రిక్స్.కోమ్ మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నగం మగువే మగువే ఓ ప్రేమ సాగరం మగువే మగువే ఇలకే వరం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మ రా ప్రణమిల్లారా అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా అపరంజిరా యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా వశంకరి గౌరీ.. మహేశ్వరి మారి జగానికే నీవు జనని జనించని నీలా ప్రతి ఒక నారి జయించదా నేడి అవని నీ తొలి అంశగా పుట్టిన స్త్రీకి సర్వం నీవే శర్వాణి అమ్మవు నువ్వై అక్కున చేర్చి కాచే కళ్యాణి నెత్తురు తాగే మహిషాసురుని కుత్తుక తెంచిన రుద్రాణి భయమిక నీకే బలియైపోనీ భం భం భవహారిణి యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా ధరిత్రి లో సాగే చరిత్రనే చూడు బలైదినాళ్ళు మగువే ప్రగాళ్ళ కాలంలో సవాళ్లకే కుంగి నశించనికే నీ తెగువే వందల సీతలు పుడుతువున్నా నిందలు మోయక తప్పదుగా న్యాయం కళ్ళకు గంతలు కడితే నాతికి నరకమేగా కీచక మూకల గుండెలు చీల్చే కత్తులు కాని నీ వేళ్ళే సైంధవ కూటమి కోటలు కూల్చేయ్ జంజానీలమల్లే మగువే మగువే ఆకాశంలో సగం మగువే మగువే హిమవన్నగం మగువే మగువే ఓ ప్రేమ సాగరం మగువే మగువే ఇలకే వరం మానవ జాతికి పురుడు పోసిన బ్రహ్మ రా.. ప్రణమిల్లారా అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Yatra Naryasthu lyrics in Telugu by Anurag Kulkarni, music by Gopi Sundar. Includes YouTube video and lyrics in multiple languages.