Naa Maava Pillanitthaanannade by N. C. Karunya, Hari Priya song Lyrics and video
Artist: | N. C. Karunya, Hari Priya |
---|---|
Album: | Single |
Music: | Harris Jayaraj |
Lyricist: | Kasarla Shyam |
Label: | T-Series Telugu |
Genre: | Dance |
Release: | 2025 |
Lyrics (English)
NAA MAAVA PILLANITTHAANANNADE SONG LYRICS: Naa Maava Pillanitthaanannade is a Telugu song from the film Bad Boy Karthik starring Nagashaurya, Vidhi Yadav, Samuthirakani, Naresh and Saikumar, directed by Raam desina. "NAA MAAVA PILLANITTHAANANNADE" song was composed by Harris Jayaraj and sung by N. C. Karunya and Hari Priya, with lyrics written by Kasarla Shyam. నా మావ పిల్లనిత్తానన్నడే నేనే నెత్తి మీద బెల్లమెట్టి అయితనికా అల్లుడే నా మావ పిల్లనిత్తానన్నడే పాదవొళ్ళో నిన్ను కుకోబెట్టి గుర్రమింకా ఎక్కుడే కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే నీలా నన్ను చూసి పట్టపగలే కలలెన్నో కంటారే యువరాణి లాగా నన్ను పెంచారే నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తప్పెట్లింకా ఆవ్ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తన్నులింకా హో నా మావ పిల్లనిత్తానన్నడే నేనే నెత్తి మీద బెల్లమెట్టి అయితనికా అల్లుడే నా మావ పిల్లనిత్తానన్నడే పాదవొళ్ళో నిన్ను కుకోబెట్టి గుర్రమింకా ఎక్కుడే కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే నీలా నన్ను చూసి పట్టపగలే కలలెన్నో కంటారే యువరాణి లాగా నన్ను పెంచారే నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే జట్టు కట్టుకు వద్దాం వద్దాం పట్టుబట్టలు తెద్దాం తెద్దాం ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నాం పదయ్యా పులా బుట్టలు మగ్గం మగ్గం పండ్ల బుట్టలు సిద్ధం సిద్ధం గొళ్ళేమెప్పుడు పెట్టేత్తావు ఏవయ్యా గాజువాక గాజులెట్టి సిరిపురం సిరకట్టి రెళ్ళు ఈదీ పూలు పెట్టి అత్త ఇంటి బాట పట్టి భీమిలికి రాయే బుజ్జి నాటు పడవ తోలుకొచ్చి పాల గ్లాసు చేతికిత్తే ఆడుకుంటా గిల్లిగిచ్చి అల్లాటప్పా పిల్లదాన్ని కాదు సూడబ్బి నీలాంటోన్ని సేతులకు చిక్కను రబ్బి పెళ్లనయిపోతానని ఆశలొదబ్బి ఏ గొళ్ళెం నీకు నాకు లేదు ఎల్లిపోరబ్బి భారత్ల్య్రిక్స్.కోమ్ ఆ సన్న నడుం తిప్పుతుంటావు గోలీసోడాలా ఉంటవు నాపై పొంగే నీ ప్రేమను దాచేయొద్దే మా అయ్యా, మా అయ్యా పిల్లనిత్తానన్నడా నిన్నే కొంగుకే ముడి ఏసుకొని ఏలు పట్టనిత్తాన మా అయ్యా పిల్లనిత్తానన్నడా కన్నె సోకునంతా మూటగట్టి పోకిరోనికిత్తాన కంటిపాప లాగా నిన్ను సూత్తనే నిన్నే కట్టమేది పెట్టకుండా పల్లకిలో మోత్తానే నీకు నాకే రాసిపెట్టి ఉందమ్మి నీ ఇంటి ముందే టెంటు ఏసీ దేవదాసై ఉంటానే జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తప్పెట్లింకా ఆవ్ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తన్నులింకా హో జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తప్పెట్లింకా ఆవ్ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తన్నులింకా హో. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Naa Maava Pillanitthaanannade lyrics in Telugu by N. C. Karunya, Hari Priya, music by Harris Jayaraj. Includes YouTube video and lyrics in multiple languages.