Sailore by Lipsika, Sagar Nagavelli, Sony Komanduri song Lyrics and video
Artist: | Lipsika, Sagar Nagavelli, Sony Komanduri |
---|---|
Album: | Single |
Music: | Nagavelli Vidya Sagar |
Lyricist: | Krish Jagarlamudi |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2025 |
Lyrics (English)
SAILORE SONG LYRICS: The song is sung by Lipsika , Sagar Nagavelli and Sony Komanduri from the Telugu film Ghaati , directed by Krish Jagarlamudi. The film stars Anushka Shetty and Vikram Prabhu in the lead role. The music of "Sailore" song is composed by Nagavelli Vidya Sagar , while the lyrics are penned by Krish Jagarlamudi . సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే పుట్టగానే బెమ్మముడి పెట్టేరో వయసు తాకి జంట కట్టేరో బతుకున్నంతా తోడులొన చూసేరో అడుగు అడుగు మొదలు పెట్టేరో కుందేటి చుక్క.. దరికే దొరికే సూదంటూ ముక్క.. సరికే ఒరిగే ఎహే సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే సైలో.. సైలో.. సైలో.. సైలో.. వదువేమో స్టన్నింగ్ స్టన్నింగ్ వరుడేమో డాషింగ్ డాషింగ్ జనమంతా ఛీరింగ్ ఛీరింగే కనుమకొండ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ కపుల్ ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్ కొత్త లైఫ్ స్టార్టింగ్ స్టార్టింగే హే బుక్క చుక్క.. మెరిసింగ్ మెరిసింగ్ హ్మ్ ముక్కు పుడక.. మురిసింగ్ మురిసింగ్ భారత్ల్య్రిక్స్.కోమ్ మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే ఆడిందే.. ఘాటే సయ్యాటే మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే ఆడిందే.. ఘాటే సయ్యాటే పుట్టగానే బ్రహ్మముడి వేసారో.. వయసు తాకి జంట కట్టేరో.. బతుకున్నంతా తోడులొనే చూసేరో.. అడుగు అడుగు మొదలు పెట్టేరో.. కుందేటి చుక్క దరికే దొరికే.. సూదంటూ ముక్క సరికే ఒరిగే.. మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే ఆడిందే.. ఘాటే సయ్యాటే మోగిందే.. డూమ్ డూమ్ సన్నాయ్ డోలే ఆడిందే.. ఘాటే సయ్యాటే కోటి కలల కాంతుల్లో కష్ట సుఖం కోనల్లో సంసారం సందడి సేయ్యాల.. పారాణి సిగ్గులన్ని మురిపాల పంటలయ్యి పిల్ల జల్ల ఉరకలెయ్యాలా.. హ్మ్ ముద్దు పించెం మురిసే మెరిసే.. ఏ పట్టే మంచం పిలిచే పొడిచే.. ఎహే సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే సైలోరే లల్లై లల్లై లోరే సైలోరే లల్లై లల్లై రే సైలో.. సైలో.. సైలోరే.. సైలో.. సైలో.. సైలో.. సైలో.. సైలో.. సైలోరే.. సైలో.. సైలో.. సైలోరే. Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sailore lyrics in Telugu by Lipsika, Sagar Nagavelli, Sony Komanduri, music by Nagavelli Vidya Sagar. Includes YouTube video and lyrics in multiple languages.