Manohara Na Hrudayamune by Bombay Jayashri song Lyrics and video
Artist: | Bombay Jayashri |
---|---|
Album: | Single |
Music: | Harris Jayaraj |
Lyricist: | Bhuvana Chandra |
Label: | Shalimar Movies |
Genre: | Romantic |
Release: | 2021-12-21 |
Lyrics (English)
Manohara Na Hrudayamune lyrics, మనోహర నా హృదయమునే the song is sung by Bombay Jayashri from Cheli. Manohara Na Hrudayamune Romantic soundtrack was composed by Harris Jayaraj with lyrics written by Bhuvana Chandra. Manohara na hrudayamune Oo madhuvaniga malichinaananta Rateevara aa tenelane Oo tummedavai taagipommanta Manohara na hrudayamune Oo madhuvaniga malichinaananta Rateevara aa tenelane Oo tummedavai taagipommanta Naa yavvaname nii paramai pulakinchee veela Naa yadalo oka sukhame oogenugaa uyaala Jadi vaanai priya nanne cherukommaa Sruti minchut ondi daaham Oka paanupupai pavaliddaam Kasi kasi pandalenno enno kaasi Nannu jayinchukunte nestam Naa sarwaswam arpistaa Ennatiki maayadugaa chiguraaku todige ee bandham Prati udayam ninu chusi chelaregi povaalee deham Manohara na hrudayamune Oo madhuvaniga malichinaananta Sudhakara aa tenelane Oo tummedavai taagipomanta Oo prema prema Sande vela snaanam chesi nannu cheri Naa cheera kongutovolluu Nuvu tudustaave madhu kaavyam Dongamalle priya priya sade leka Venakaala nundi nannu Hathukuntaave madhu kaavyam Neekosam madilone gudi kattinaanani teliyanidaa O saari priyamaara vodi cherchukovaa nii chelini Manohara na hrudayamune Oo madhuvaniga malichinaananta Rateevara aa tenelane Oo tummedavai taagipommanta Naa yavvaname nii paramai pulakinchee veela Naa yadalo oka sukhame oogenugaa uyaala. atozlyric.com మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగి పోవాలీ దేహం మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమ ప్రేమ సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే, అదొ కావ్యం దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే, అదొ కావ్యం నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Manohara Na Hrudayamune lyrics in Telugu by Bombay Jayashri, music by Harris Jayaraj. Includes YouTube video and lyrics in multiple languages.