Dola Re by Mangli song Lyrics and video
Artist: | Mangli |
---|---|
Album: | Single |
Music: | RR Dhruvan |
Lyricist: | Raghuram |
Label: | Aditya Music |
Genre: | Dance |
Release: | 2022-06-16 |
Lyrics (English)
Dola Re lyrics, డోలారే the song is sung by Mangli from Lambasingi. Dola Re Dance soundtrack was composed by RR Dhruvan with lyrics written by Raghuram. Ammadi kannula kaatuka merise Gummadi puvvulu chaatuga virise Putthadi navvulu ninduga kurise Kotthaga ee velaa Chindara vandara sandhadulanni Thondara tondarapettenu ipude Mundara mundara kannulamundara Kalale telchelaa Yelo yelo yelo Ennelale vachhenu yaalo Oorantha oogipoyelaaga Sindheveyaalo Hey, kolo kolo kolo Saradaala kolaatamlo Janamantha ukkiri bikkiri Ayye gole seyyaalo Hey, sinna pedda Tedaalanni marisipovaalo Are, suttu seri suttaalandaru Aate aadaalo Dolare dola re dil dolaa Daruve veyyaala Sandalle sontham ayyela Relare rela rela relaa Nele adirelaa Naatyaale enno seyyaala Ammadi kannula kaatuka merise Gummadi puvvulu chaatuga virise Putthadi navvulu ninduga kurise Kotthaga ee velaa Chindara vandara sandhadulanni Thondara tondarapettenu ipude Mundara mundara kannulamundara Kalale telchelaa Hey, aakashamlo megham Are chesindhemo aagam Kanuke manakai Chinukai kurisindhe Inthati santosham Gundellonaa vegam Penchindhe ee anuraagam Ambarame ante sambarame Palikindhe aahwanam Gingira gira gira bongaramai Manase thirigesindhe Chekkili gili gili giliginthalu Ennenno penchindhe Kondakonallo swachhamaina Preme choodaga Kottha gaaledho dhaare maari Maa ille cherindhigaa Dolare dola re dil dolaa Daruve veyyaala Sandalle sontham ayyela Relare rela rela relaa Nele adirelaa Naatyaale enno seyyaala. అమ్మడి కన్నుల కాటుక మెరిసే గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే పుత్తడి నవ్వులు నిండుగ కురిసే కొత్తగ ఈవేళా చిందర వందర సందడులన్నీ తొందర తొందరపెట్టెను ఇపుడే ముందర ముందర కన్నుల ముందర కలలే తెచ్చేలా ఏలో ఏలో ఏలో ఎన్నెలలే వచ్చెను యాలో ఊరంతా ఊగిపోయేలాగా సిందేవేయాలో హే, కోలో కోలో కోలో సరదాల కోలాటంలో జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే గోలే సెయ్యాలో హే, సిన్నా పెద్దా తేడాలన్నీ మరిసిపోవాలో అరె, సుట్టూ సేరి సుట్టాలందరు ఆటే ఆడాలో డోలారే డోలారే దిల్ డోలా దరువే వెయ్యాలా సందల్లే సొంతం అయ్యేలా రేలారే రేలా రేలారేలా నేలే అదిరేలా నాట్యాలే ఎన్నో సెయ్యాలా అమ్మడి కన్నుల కాటుక మెరిసే గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే పుత్తడి నవ్వులు నిండుగ కురిసే కొత్తగ ఈవేళా చిందర వందర సందడులన్నీ తొందర తొందరపెట్టెను ఇపుడే ముందర ముందర కన్నుల ముందర కలలే తెచ్చేలా హే, ఆకాశంలో మేఘం అరె చేసిందేమో ఆగం కనుకే మనకై చినుకై కురిసిందే ఇంతటి సంతోషం గుండెల్లోనా వేగం పెంచిందే ఈ అనురాగం అంబరమే అంటే సంబరమే పలికిందే ఆహ్వానం గింగిర గిర గిర బొంగరమై మనసే తిరిగేసిందే చెక్కిలి గిలి గిలి గిలిగింతలు ఎన్నెన్నో పెంచిందే టెన్ టు ఫైవ్ కొండకోనల్లో స్వచ్ఛమైన ప్రేమే చూడగా కొత్త గాలేదో దారే మారి మా ఇల్లే చేరిందిగా డోలారే డోలారే దిల్ డోలా దరువే వెయ్యాలా సందల్లే సొంతం అయ్యేలా atozlyric.com రేలారే రేలా రేలారేలా నేలే అదిరేలా నాట్యాలే ఎన్నో సెయ్యాలా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dola Re lyrics in Telugu by Mangli, music by RR Dhruvan. Includes YouTube video and lyrics in multiple languages.