Vedukayyi Neelo by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima song Lyrics and video
Artist: | Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima |
---|---|
Album: | Single |
Music: | Nizani Anjan |
Lyricist: | KSV Prasad |
Label: | Aditya Music |
Genre: | Love |
Release: | 2022-06-06 |
Lyrics (English)
Vedukayyi Neelo lyrics, వేడుకయ్యి నీలో the song is sung by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima from Samudram Chittabbai. Vedukayyi Neelo Love soundtrack was composed by Nizani Anjan with lyrics written by KSV Prasad. Vedukayyi neelo oopirayya edhalo Nuvve antu praanam chebuthu undi sadilo Kalatha chendakunda kuduta unna edhatho Ninne korinaanu unna okka madhitho Kannulu korenu nee roopika Gundelo vesenu daanni mudragaa Enthani cheppanu maruvalenugaa Nene nannilaa Oohalanni enni vachhinaa Nuvve leni ooha ledhugaa Nishilo sashila vachhinaavugaa Naatho undavaa Kopaalu lene leni dhooraalendukani O maatu anukoledhaa epudainaagaani Innaalla naa baadha vivarinchalenanta Vadhilesukoleka vasthunna ishtamgaa Untaavaa kadadaala Manasaina naa venta Ninu daati poleni Ee praanam neederaa Vedukaina naalo oopiraina edhalo Nuvve antu pranam cheppukunna sadilo Kalatha ledhanento kuduta leni jadilo Thosipoyinaavu cheppaleni vyadhalo Kannulu korenu nee roopika Gundelo vesenu daanni mudragaa Enthani cheppanu maruvalenugaa Nene ninnilaa Oohalanni enni vachhinaa Nuvve leni ooha ledhugaa Nishilo sashila vachhinaavugaa Naatho undavaa. వేడుకయ్యి నీలో ఊపిరయ్య ఎదలో నువ్వే అంటు ప్రాణం చెబుతు ఉంది సడిలో కలత చెందకుండా కుదుట ఉన్న ఎదతో నిన్నే కోరినాను ఉన్న ఒక్క మదితో కన్నులు కోరెను నీ రూపిక గుండెలొ వేసెను దాన్ని ముద్రగా ఎంతని చెప్పను మరువలేనుగా నేనే నిన్నిలా ఊహల్లని ఎన్ని వచ్చినా నువ్వే లేని ఊహ లేదుగా నిశిలో శశిలా వచ్చినావుగా నాతో ఉండవా కోపాలు లేనే లేని దూరాలెందుకనీ ఓ మారు అనుకోలేదా ఎపుడైనాగాని ఇన్నాళ్ళ నా బాధ వివరించలేనంత వదిలేసుకోలేక వస్తున్నా ఇష్టంగా ఉంటావా కడదాకా మనసైన నా వెంట నిను దాటి పోలేని ఈ ప్రాణం నీదేరా వేడుకైన నాలో ఊపిరైన ఎదలో నువ్వే అంటూ ప్రాణం చెప్పుకున్న సడిలో కలత లేదనేంటో కుదుట లేని జడిలో తోసి పోయినావు చెప్పలేని వ్యధలో కన్నులు కోరెను నీ రూపిక గుండెలొ వేసెను దాన్ని ముద్రగా ఎంతని చెప్పను మరువలేనుగా నేనే నిన్నిలా atozlyric.com ఊహల్లని ఎన్ని వచ్చినా నువ్వే లేని ఊహ లేదుగా నిశిలో శశిలా వచ్చినావుగా నాతో ఉండవా. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vedukayyi Neelo lyrics in Telugu by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima, music by Nizani Anjan. Includes YouTube video and lyrics in multiple languages.